Amazon Wow Salary Days Sale ప్రారంభం.. ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, మొబైల్స్ పై సూపర్ ఆఫర్లు.. రేపే లాస్ట్ డే

Amazon Wow Salary Daysకు మనదేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కామర్స్ దిగ్గజం ఈ సారి మరిన్ని ఊరించే ఆఫర్లతో డిసెంబర్ సేల్స్(sales) మొదలు పెట్టింది. హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు ఇతరత్రా వస్తువులు భారీ డిస్కౌంట్లపై అమ్మకానికి ఉంచింది.

news18-telugu
Updated: December 2, 2020, 11:10 AM IST
Amazon Wow Salary Days Sale ప్రారంభం.. ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ, మొబైల్స్ పై సూపర్ ఆఫర్లు.. రేపే లాస్ట్ డే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Amazon Wow Salary Daysకు మనదేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సంస్థ ఊహించినదానికంటే మంచి సేల్స్ నమోదవుతుండటంతో ఈ ఈకామర్స్ దిగ్గజం మరిన్ని ఊరించే ఆఫర్లతో డిసెంబర్ సేల్స్(sales) మొదలు పెట్టింది. హెడ్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు ఇతరత్రా వస్తువులు భారీ డిస్కౌంట్లపై అమ్మకానికి ఉంచింది. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 3వరకు సేల్స్ జరుగనున్నట్లు కంపెనీ వెల్లడించగా అమెజాన్ వెబ్ సైట్ లేదా యాప్ లో ఈ వస్తువులు కొనవచ్చు. No-cost EMIలు, ఎక్సేంజ్ డిస్కౌంట్లతో ఎన్నో వెరైటీ డివైజులపై అమెజాన్ భలే ఆఫర్లు పెట్టింది.

ల్యాప్ టాప్స్..

Amazon Wow Salary Daysలో భాగంగా ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్ పై 30శాతం కంటే ఎక్కువ డిస్కౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. Avita Essential with Celeron N4000 Processor (Rs17,990), 128GB SSD, the HP Envyx360 Convertible Laptop with AMD Ryzen 5 4500U ప్రాసెసర్, 256GB SSD (Rs69,990) వంటివెన్నో కస్టమర్లను ఊరించే డీల్స్ ను అమెజాన్ మోసుకొచ్చింది. Mi Notebook Horizon Edition 14 by Xiaomi పై కూడా డీల్ ఉంది. ఎక్సేంజ్ ఆఫర్ తో రూ.14,000 దీన్ని సొంతం చేసుకోవచ్చు. 10 పర్సెంట్ డిస్కౌంట్ తో Bank of Baroda credit cards షియోమీని కొనే సౌలభ్యం కూడా ఉంది. షియోమీ ట్యాబ్లెట్ ను సులభ వాయిదాల్లో కొనవచ్చు. ఇందులో భాగంగా నెలకు రూ.2,589 కడితే చాలు షియోమీ ట్యాబ్లెట్ (tablet) మీ సొంతమైనట్టే. షియోమీ ల్యాప్ టాప్స్ కూడా అతి తక్కువ ధరకే అమెజాన్ విక్రయిస్తోంది. కేవలం రూ.54,999 రూపాయలు చెల్లిస్తే చాలు ఈ సరికొత్త ల్యాప్ టాప్ మీదవుతుందని అమెజాన్ వివరిస్తోంది.

టీవీలు..
OnePlus, Sony, TCL కంపెనీలకు చెందిన smart TV models కూడా 30శాతం డిస్కౌంట్ తో అమెజాన్ లో విక్రయిస్తున్నారు. 32-ఇంచుల టీవీ మోడల్స్ అది కూడా OnePlus Y series, Samsung Wondertainment Series Rs. 14,999లకే లభిస్తున్నాయి. HDFC క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈఎంఐలో కొంటే అదనంగా వెయ్యి రూపాయలు కలిసివస్తుంది కూడా. TCL Android Smart LED (2019) లార్జ్ డిస్ ప్లేతో ఉన్న 4K display టీవీ అయితే కేవలం రూ.35,999 చెల్లిస్తే మీ ఇంటికి వస్తుంది. OnePlus 01 Pro ధర రూ.84,899 మాత్రమే. వీటితోపాటు చాలా ఆండ్రాయిడ్ టీవీలు 30శాతం ఆఫర్ తో అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి.

హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్..
Jabra, Boat, JBL, Sony వంటి కంపెనీలు రూపొందించిన ఆకర్షణీయమైన హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ పై 50శాతానికి పైగా డిస్కౌంట్లున్నాయి. JBL, Mi, Boat ప్రాడక్ట్స్ అయిన సౌండ్ బార్స్ పై ఏకంగా 30శాతం డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాయి. లిమిటెడ్ ఆడియో ప్రాడక్ట్స్ కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తో అమెజాన్లో సేల్ కు రెడీగా ఉన్నాయి. ఇందుకు మీరు ఏదైనా పెద్ద దేశీయ బ్యాంకులు, ఇంటర్నేషనల్ బ్యాంక్ కార్డ్స్ ఏవైనా ఉపయోగించవచ్చు. Apple AirPods Proను కేవలం Rs.20,990 చెల్లిస్తే చాలు దీని ఒరిజినల్ ధర రూ.24,990 కనుక మీకు మంచి సరసమైన ధరకు ఎయిర్ పాడ్స్ వచ్చినట్టే. Samsung Galaxy Buds+ కేవలం రూ.8,990కే అమెజాన్ లో విక్రయిస్తున్నారు. ఇవన్నీ వావ్ శాలరీ డేస్ సేల్ భాగం మాత్రమే.

Free shipping
అమెజాన్ పేతో పలు ప్రాడక్టులు ఫ్రీ షిప్పింగ్ తో ఇంటికి చేరుతాయి. ICICI Bank credit card వినియోగదారులకు అదనంగా 5శాతం డిస్కౌంట్ లభించేలా అమెజాన్ వావ్ సేల్ ఉంది. మరోవైపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart కూడా Flipstart sale ను మొదలుపెట్టింది. ప్రతినెలా తొలి 3 రోజులపాటు ఈ డిస్కౌంట్ సేల్స్ నిర్వహిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు వాడుతున్న వినియోగదారులు ఈ కార్డుద్వారా చేసే కొనుగోళ్లపై 10శాతం వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: December 2, 2020, 11:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading