AMAZON GREAT INDIAN FESTIVAL SALE BUY THESE SAREE FOR WOMEN ON AMAZON FESTIVAL SALE FOR DIWALI MK
Amazonలో దీపావళి షాపింగ్ చేస్తున్నారా..3000 రూపాయల చీర కేవలం 400 రూపాయలకే...బంపర్ ఆఫర్
ప్రతీకాత్మకచిత్రం
దీపావళి వేడుక సందర్భంగా మీరు కొత్త చీర కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి. ఇక్కడ అందించే భారీ డిస్కౌంట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ తొందరగా షాపింగ్ చేసేయండి. ఈ సేల్ మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
Amazon Great Indian Festival Sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో చాలా తక్కువ ధరకే చీరలు లభ్యం అవుతున్నాయి. ఈ దీపావళి వేడుక సందర్భంగా మీరు కొత్త చీర కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి. ఇక్కడ అందించే భారీ డిస్కౌంట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ తొందరగా షాపింగ్ చేసేయండి. ఈ సేల్ మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ దీపావళి పండుగ సీజన్లో చీర కొనాలని మీరు ఆలోచిస్తుంటే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి కొనండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రకరకాల చీరలు చీరలు మరెక్కడా కనిపించవు. ఇక్కడ మీరు అందమైన, డిజైనర్ స్టైలిష్ చీరలను కనుగోలు చేయవచ్చు. మహిళల కోసం చీర మరియు భారీ డిస్కౌంట్ లను అందిస్తోంది.
ప్రస్తుతం ఈ సేల్ లో భాగంగా ANNI DESIGNER సంస్థ నుంచి తయారీ యిన కాటన్ సిల్క్ చీర ధర రూ.2999 కాగా డిస్కౌంట్ ధర తర్వాత రూ.400 కే లభిస్తోంది. అంటే దాదాపు 87 శాతం డిస్కౌంట్ ఈ చీరపై లభిస్తోంది. అలాగే GoSriKi సంస్థ తయారీ చూసి సిల్క్ చీర అసలు ధర రూ.3499 కాగా ఫెస్టివల్ ఆఫర్ కింద రూ. 414 కే లభిస్తోంది. అంటే దాదాపు 88 శాతం డిస్కౌంట్ ఈ చీరపై లభిస్తోంది. అలాగే Yashika సంస్థ తయారు చేసిన కోసా సిల్క్ కాటన్ చీర ధర రూ.1500 కాగా డిస్కౌంట్ పై రూ.350 కే లభిస్తోంది. అంటే దాదాపు 77 శాతం డిస్కౌంట్ తో ఈ చీర లభిస్తోంది.
OM SAI LATEST CREATION సంస్థ తయారుచేసిన సాఫ్ట్ సిల్క్ సారీ ధర రూ.2599 కాగా డిస్కౌంట్ ధరతో కేవలం రూ.449కే లభిస్తోంది. అంటే దాదాపు 83 శాతం డిస్కౌంట్ తో ఈ చీర లభిస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.