Amazon Flipkart Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండగ..భారీ డిస్కౌంట్లతో స్మార్ట్ ఫోన్లు
ఆగస్టు 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల పాటు అమెజాన్ ఫ్రీడం సేల్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించింది. అలాగే ఆగస్టు 8వ తేదీ నుంచి 10 తేదీ వరకూ ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్పీకర్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల కేటగిరీల్లో భారీ రాయితీలు ప్రకటించింది.
news18-telugu
Updated: August 6, 2019, 8:03 PM IST

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ( ఫైల్ చిత్రం)
- News18 Telugu
- Last Updated: August 6, 2019, 8:03 PM IST
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ పోటాపోటీ ఆఫర్లతో కస్టమర్లకు కొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి 11 వరకు నాలుగు రోజుల పాటు అమెజాన్ ఫ్రీడం సేల్ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్ ఫ్రీడం సేల్‌లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇందులో వన్ ప్లస్ 7, శాంసంగ్ గెలాక్సీ ఎం30, రెడ్మి వై30, ఆనర్ 20ఐ, రెడ్మి 7, నోకియా 6.1 ప్లస్, ఆనర్ 8 ఎక్స్, రెడ్మి 6ఎ, ఎల్జి డబ్ల్యూ10 స్మార్ట్ఫోన్లతోపాటు ఇతర మొబైళ్లపైనా భారీ రాయితీలు అందిస్తోంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఆగస్టు 8వ తేదీ నుంచి 10 తేదీ వరకూ ఫ్లిప్‌కార్ట్ నేషనల్ షాపింగ్ డేస్ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీ స్పీకర్లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల కేటగిరీల్లో భారీ రాయితీలు ప్రకటించింది. రెడ్మి 7 ప్రొ, రెడ్మి నోట్ 7ఎస్, రియల్‌మి 3 ప్రొ, ఆనర్ 20ఐ, ఒప్పో కే1 వంటిపై రాయితీలు ప్రకటించగా, ఆనర్ 9ఎన్, ఆనర్ 9ఐ, ఆసుస్ 5 జెడ్, శాంసంగ్ గెలాక్సీ -ఎ సిరీస్ ఫోన్లను అతి చవకగా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది. అలాగే ఫ్లిప్ కార్ట్ ప్లాష్ సేల్ కూడా నిర్వహించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో షాపింగ్ చేసేవారికి పదిశాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

ఆ విషయంలో సమంతనే ఆదర్శంగా తీసుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్..
‘వెంకీ మామ’ విషయంలో ఆ పప్పులు ఉడకవు.. సురేష్ బాబు సంచలనం..
దమ్మున్న కథతో వచ్చి దుమ్ములేపిన కేజీఎఫ్ మరో రికార్డ్..
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
అమెజాన్ ప్రైమ్‌లో సైరా అద్భుతాలు.. రప్ఫాడిస్తున్న చిరంజీవి..
Xiaomi Black Friday Sale: స్మార్ట్‌ఫోన్, టీవీ కొనాలా? బీ రెడీ... ఆఫర్లు వచ్చేస్తున్నాయి