Akshaya Tritya: ఎస్‌బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్

Akshaya Tritya 2019 | ఎంపిక చేసిన షాపుల్లో ఆభరణాలు కొన్నప్పుడు మీరు ఎస్‌బీఐ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫర్ పొందాలనుకునేవాళ్లు ముందుగా నియమనిబంధనలు తెలుసుకోవడం మంచిది.

news18-telugu
Updated: May 7, 2019, 10:14 AM IST
Akshaya Tritya: ఎస్‌బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్
Akshaya Tritya: ఎస్‌బీఐ కార్డుతో బంగారం కొంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్
  • Share this:
దేశంలో అక్షయ తృతీయ పండుగ మూడ్ వచ్చేసింది. మే 7న అక్షయ తృతీయ పర్వదినం రోజున బంగారం కొనేందుకు సామాన్యులు సిద్ధమవుతున్నారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే షాపులు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించాయి. మరి మీరూ ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకుంటున్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు ఉంటే ఆఫర్లు పొందొచ్చు. రిలయెన్స్ జ్యువెల్స్, జాయ్ అలుక్కాస్, జీఆర్‌టీ జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి ప్రముఖ నగల దుకాణాల్లో నగలు కొంటే రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. మరిన్ని షాపుల్లోనూ ఎస్‌బీఐ కార్డులపై ఆఫర్లున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులపై ఆఫర్లు ఉన్న షాపుల జాబితా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Akshaya Tritiya: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

State Bank of India Akshaya Tritiya cashback offer, Akshaya Tritiya 2019 SBI Cashback, Akshaya Tritiya SBI Card offers, Kalyan Jewellers Akshaya Tritiya 2019 offer, Reliance Jewels Akshaya Tritiya 2019 offer, Joyalukkas Akshaya Tritiya 2019 offer, gold price, Akshaya Tritiya SBI cashback offers, అక్షయ తృతీయ ఆఫర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్ ఆఫర్స్, ఎస్‌బీఐ కార్డ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, అక్షయ తృతీయ 2019 ఆఫర్స్, రిలయెన్స్ జ్యువెల్స్, జాయ్ అలుక్కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్
(image: SBI)


ఎంపిక చేసిన షాపుల్లో ఆభరణాలు కొన్నప్పుడు మీరు ఎస్‌బీఐ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫర్ పొందాలనుకునేవాళ్లు ముందుగా నియమనిబంధనలు తెలుసుకోవడం మంచిది. మినిమమ్ ట్రాన్సాక్షన్ చేస్తేనే క్యాష్ బ్యాక్ పొందొచ్చు. 2019 జూన్ 25 లోపు కార్డ్ అకౌంట్‌లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన సమాచారం ఏదైనా కావాలంటే 2019 జూన్ 25 లోపు సంప్రదించాలి.



Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:
Loading...
Aadhaar Card: ఆధార్ కార్డును ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేస్తున్నారా? జాగ్రత్త...

SBI: మీ ఎస్‌బీఐ అకౌంట్‌ను ఆన్‌లైన్‌లోనే మరో బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా...

Smartphone: రూ.10,000 లోపు 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...