విమాన ప్రయాణికులకు ఇండిగో స్పెషల్ ఆఫర్... టికెట్ ధర రూ.899 మాత్రమే

ఇండిగో ఆఫర్ సేల్‌లో జనవరి 25 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించాలనుకునేవాళ్లు జనవరి 9 నుంచి జనవరి 13 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సమయంలో అన్ని ఫ్లైట్ బుకింగ్స్‌పై ఇవే ధరలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: January 9, 2019, 2:55 PM IST
విమాన ప్రయాణికులకు ఇండిగో స్పెషల్ ఆఫర్... టికెట్ ధర రూ.899 మాత్రమే
ఇండిగో విమానం(ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: January 9, 2019, 2:55 PM IST
మీరు ఊరెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా? వెకేషన్ వెళ్లాలనుకుంటున్నారా? ఇండిగో ఎయిర్‌లైన్స్ మంచి ఆఫర్ ప్రకటించింది. డొమెస్టిక్ ప్రయాణికులకు రూ.899, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.3,399 టికెట్ ధరను ఆఫర్ చేస్తోంది. జనవరి 25 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించాలనుకునేవాళ్లు జనవరి 9 నుంచి జనవరి 13 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సమయంలో అన్ని ఫ్లైట్ బుకింగ్స్‌పై ఇవే ధరలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరకు టికెట్లు ఆఫర్ చేయడం మాత్రమే కాదు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఈ ఆఫర్‌ను ఒక యూజర్ ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కేవలం నాన్-స్టాప్ ఫ్లైట్లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ ఉండదు. ఇండిగో గ్రూప్ బుకింగ్స్‌పైనా ఈ ఆఫర్ పొందలేరు. ఇప్పటికే జెట్ ఎయిర్‌ వేస్, ఎయిర్ ఏషియా కూడా ఆఫర్ సేల్ ప్రకటించాయి. జెట్ ఎయిర్‌వేస్ గ్లోబల్ సేల్ జనవరి 11 వరకు, ఎయిర్ ఏసియా సేల్ జనవరి 20 వరకు కొనసాగనుంది.

ఇవి కూడా చదవండి:

ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రో

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్

ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌తో మీకు లాభమెంతో తెలుసుకోండి...
First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626