శుభవార్త.. ఆధార్, పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు..

Aadhar Pan Linkage : ఆధార్‌తో పాన్ నంబరు అనుసంధానానికి ఉన్న డెడ్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబరు 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను మార్చి 31కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: December 31, 2019, 6:22 AM IST
శుభవార్త.. ఆధార్, పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆధార్‌తో పాన్ నంబరు అనుసంధానానికి ఉన్న డెడ్‌లైన్‌ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. డిసెంబరు 31 వరకు ఉన్న డెడ్‌లైన్‌ను మార్చి 31కి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 31 లోగా పాన్‌ను ఆధార్‌తో జత చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు రద్దు అవుతుందని గతంలో పేర్కొంది. అయితే తాజాగా గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానానికి మరోమూడు నెలలు పెంచింది. కాగా, ఇలా పొడిగించడం ఇది 8వ సారి. పాన్-ఆధార్ లింక్ చేయాలంటూ ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా చెబుతోంది. అనేక సార్లు డెడ్ లైన్స్ విధించింది.

First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు