మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

మినిమమ్ బ్యాలెన్స్ అన్నది ఖాతాదారులకు పెద్ద సమస్యగా మారింది. అయితే మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని ఖాతాలు కూడా ఉన్నాయి.

news18-telugu
Updated: September 28, 2018, 3:32 PM IST
మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా
  • Share this:
అకౌంట్ మెయింటైన్ చేయాలంటే అందులో మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. కనీస బ్యాలెన్స్ లేకపోతే జరిమానా చెల్లించాల్సిందే. ఇలాంటి జరిమానాలతోనే రూ.1,771 కోట్లు వసూలు చేసినట్టు ఎస్‌బీఐ ఇటీవల ప్రకటించింది. అంటే... మినిమమ్ బ్యాలెన్స్ అన్నది ఖాతాదారులకు ఎంత పెద్ద సమస్యగా మారిందో అర్థం చేసుకోవచ్చు. జీతం డబ్బులు ఖర్చులకు సరిపోయే పరిస్థితి లేనప్పుడు ఇక మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేదెలా? ఇలాంటి వారికోసమే ఎనిమిది ఖాతాలున్నాయి. ఆ ఎనిమిది ఖాతాలకు అసలు మినిమమ్ బ్యాలెన్స్ అవసరమే లేదు.

కనీస బ్యాలెన్స్ అవసరం లేని ఖాతాలివే!
1. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అకౌంట్

2. నో ఫ్రిల్ అకౌంట్
3. సాలరీ ప్యాకేజ్ అకౌంట్


4. బేసిక్స్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్
5. స్మాల్ సేవింగ్స్ అకౌంట్6. పెహలా కదమ్ పెహలా ఉడాన్
7. పెన్షనర్ అకౌంట్
8. మైనర్ అకౌంట్

ఇవన్నీ ఎస్‌బీఐలో ఉన్న అకౌంట్సే. మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసినట్టైతే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐలో ఏ అకౌంట్ ఉన్నా ఈ ఎనిమిది అకౌంట్లలోకి మార్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?

వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసా?

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

#జర భద్రం: మొన్న బ్లూవేల్... నిన్న మోమో... ఇప్పుడు 'ఒలీవియా'!
First published: September 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు