JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...

Reliance Jio Prepaid Recharge Plans | రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్ల ధరలు రూ.198 నుంచి రూ.498 మధ్య ఉంటాయి. వ్యాలిడిటీ 28 రోజుల నుంచి 91 రోజులు. మరి జియో అందిస్తున్న ఆ ప్లాన్స్‌లో మీకు ఏది బెస్ట్? మీ అవసరానికి తగ్గట్టుగా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి? ఏఏ ప్లాన్‌పై ఎలాంటి సర్వీసులు లభిస్తాయి? తెలుసుకోండి.

news18-telugu
Updated: March 14, 2019, 6:24 PM IST
JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే...
JIO Prepaid Plans: రోజుకు 2GB హై స్పీడ్ డేటా... జియో ప్లాన్స్ ఇవే... (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 14, 2019, 6:24 PM IST
రిలయెన్స్ జియో... టెలికాం రంగంలో ఓ సంచలనం. జియో వచ్చిన తర్వాతే మొబైల్ డేటా ధరలు భారీగా దిగొచ్చాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. జియో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ జియోదే పైచేయి. మరి మీరు రిలయెన్స్ జియో కస్టమరా? అయితే మీకోసమే జియో హైస్పీడ్ డేటా అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. రోజుకు 2జీబీ వరకు హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ల ధరలు రూ.198 నుంచి రూ.498 మధ్య ఉంటాయి. వ్యాలిడిటీ 28 రోజుల నుంచి 91 రోజులు. మరి జియో అందిస్తున్న ఆ ప్లాన్స్‌లో మీకు ఏది బెస్ట్? మీ అవసరానికి తగ్గట్టుగా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి? ఏఏ ప్లాన్‌పై ఎలాంటి సర్వీసులు లభిస్తాయి? తెలుసుకోండి.

Read this: IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

Reliance Jio Prepaid Recharge Plans, jio 2GB data plans, Jio Prepaid Plans, jio plans 2019, jio plans 2019 list, jio recharge plan 2019, jio recharge plan Rs.198, jio recharge plan Rs.398, jio recharge plan Rs.448, jio recharge plan Rs.498, రిలయెన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్, జియో 2జీబీ డేటా ప్లాన్స్, జియో ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో ప్లాన్స్ 2019, జియో రీఛార్జ్ ప్లాన్ 2019, జియో రీఛార్జ్ ప్లాన్ 198, జియో రీఛార్జ్ ప్లాన్ 398, జియో రీఛార్జ్ ప్లాన్ 448, జియో రీఛార్జ్ ప్లాన్ 498
ప్రతీకాత్మక చిత్రం


రూ.198 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.198 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 28 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.



రూ.398 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.398 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 70రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

రూ.448 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.448 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 84రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

రూ.498 రీఛార్జ్ ప్లాన్: మీరు రూ.498 ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే రోజుకు 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను 91రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. దాంతో పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు లేదా? దరఖాస్తుకు 3 రోజులే గడువు... ఇలా అప్లై చేయండి

Alert: కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? మోసపోతారు జాగ్రత్త

Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు