Home /News /astrology /

TODAY HOROSCOPE DECEMBER 29 ASTROLOGY PREDICTIONS ZODIAC SIGN RASI PHALALU IN TELUGU MKS

Horoscope Today: డిసెంబర్ 29 దినఫలాలు : రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది..

నేటి దిన ఫలాలు

నేటి దిన ఫలాలు

నేడు (డిసెంబర్ 29, 2021, బుధవారం) కన్యా రాశి వారికి ప్రతికూలతలు, అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారులు కఠిన లక్ష్యాలు నిర్టేశిస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అయితే వ్యాపారంలో కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. మరి ఇవాళ్టి దినఫలాల్లో మిగతా రాశుల వారికి ఎలా ఉందంటే..

ఇంకా చదవండి ...
    మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1)
    ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. సొంత నిర్ణయాలతో ముందుకు వెడతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్త వింటారు. వ్యాపారం చాలావరకు నిలకడగా సాగుతుంది.

    వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగళిర 1, 2)
    ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి కొద్దిగా కష్టపడతారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. సంతానం అభివృద్దిలోకి వస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం.

    మిథునం (మృగశిర 3, శీ ఆర్ష, పునర్వసు 123)
    ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్యను పరిష్కరి౦చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్లేష)
    నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థోమత పెరుగుతుంది. ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్షయాలు తీసుకోవద్దు. పుణ్యకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తారు. వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. శుభ సమయం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్‌ లాభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

    కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2)
    ఉద్యోగంలో అధికారులు కఠిన లక్ష్యాలు నిర్టేశిస్తారు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. శుభవార్త వింటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జా(గ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్టిస్తారు.

    తుల (చిత్త 3, 4ఉ స్వాతి, విశాఖ1, 23)
    ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగాకొనసాగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది.

    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్వేష్ట)
    ఉద్యోగంలో మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. బంధుమిత్రులతో సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వృద్దికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వన్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    మీ నిర్ణయాలు, మీ ప్రయత్నాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబ౦ధం ఖాయమవుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి ఆఫర్జు వస్తాయి. పిల్లలు శుభవార్త మోసుకొస్తారు.

    మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1)
    ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు.

    కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩)
    నిరుద్యోగులు సత్పలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి నిపుణులకు మంచి అభివృద్ది కనిపిస్తోంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్జాలు తలెత్తుతాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

    మీనం (పూర్వాభాద్ర ఓ ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగంలో శుభవార్త వింటారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. మంచి కుటుంబంలో వివాహ సంబంధం కుదురుతుంది. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్టిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త,
    Published by:Madhu Kota
    First published:

    Tags: Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    తదుపరి వార్తలు