Home /News /astrology /

TODAY HOROSCOPE DECEMBER 28 ASTROLOGY PREDICTIONS ACCORDING TO ZODIAC TODAY RASI PHALALU MKS

Horoscope Today: డిసెంబర్ 28 దినఫలాలు : విభేదాలు తలెత్తే అవకాశం.. జాగ్రత్త

నేటి దిన ఫలాలు

నేటి దిన ఫలాలు

నేడు (డిసెంబర్ 28, 2021, మంగళవారం). ఇవాళ్టి దినఫలాల ప్రకారం, కన్య రాశి వారికి ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ది సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మరి అలాగే మిగతా రాశులవారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఇంకా చదవండి ...
    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు చిరుద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.

    వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగళిర 1, 2)
    ఉద్యోగంలో కొంత జ్యాగ్రత్త అవసరం. ఆర్థికంగా అనుకూల కాలం నడుసోంది. ఆస్తి విలువ పెరుగుతుది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పట్టుదలతో అనకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ది సాధిస్తారు.

    మిథునం (మృగశిర 3, శీ ఆర్ష, పునర్వసు 123)
    ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశకావేషాలకు దూరంగా ఉండాలి. హామీలు ఉండవద్దు.

    కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్లేష)
    ఉద్యోగపరంగా కొంత (ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2)
    ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు బాగా సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ది సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.

    తుల (చిత్త 3, 4ఉ స్వాతి, విశాఖ1, 23)
    ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు దగ్గరవుతారు. ఆర్దిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లు మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

    వృశ్చికం (విశాఖ & అనూరాధ, జ్వేష్ట)
    ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర (ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్టిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.

    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీ ఉండవద్దు.

    మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1, లై
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్టిస్తారు. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోడి. సంతానం పురోగతి సాధిస్తారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

    కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩)
    కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు వచ్చి బాధపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్‌ని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.

    మీనం (పూర్వాభాద్ర ఓ ఉత్తరాభాద్ర, రేవతి)
    ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జా(గ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
    Published by:Madhu Kota
    First published:

    Tags: Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు