Horoscope 27-10-2021: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి శుభ‌వార్త‌లు.. ఆ రాశివారికి ఉద్యోగంలో తిప్ప‌లు

Horoscope Today: జన్మ నక్షత్రం, గ్రహాల కదలిక, పేరు బలం ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను చెబుతుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఉద్యగ జీవితం, ఇతర అంశాలను వెల్లడిస్తారు. అవసరమైన వారికి జాగ్రత్తలు కూడా సూచిస్తారు. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం.

Horoscope Today: జన్మ నక్షత్రం, గ్రహాల కదలిక, పేరు బలం ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను చెబుతుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఉద్యగ జీవితం, ఇతర అంశాలను వెల్లడిస్తారు.

  • Share this:
    horocope today, jyothisham today, horoscope 19th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 19th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 19 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    Horoscope Today: జన్మ నక్షత్రం, గ్రహాల కదలిక, పేరు బలం ఆధారంగా జ్యోతిష పండితులు రాశి ఫలాలను చెబుతుంటారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఉద్యగ జీవితం, ఇతర అంశాలను వెల్లడిస్తారు. అవసరమైన వారికి జాగ్రత్తలు కూడా సూచిస్తారు. మరి ఈ రోజు మేషం నుంచి మీనం వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    మేషం (అళ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్టిస్తారు. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతాన౦ పురోగతి సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    వృషభం (కృత్తిక 2, 3, 4 రోహిణి, మృగళిర 1, 2) ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆవేశకావేషాలకు దూరంగా ఉండాలి. హామీలు ఉండవద్దు.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    మిథునం (మృగశిర 3, శీ ఆర్ష, పునర్వసు 123) ఉద్యోగపరంగా కొంత (ప్రతికూలత ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి, ఆశ్చేషు) ఉద్యోగంలో అభివృద్ది ఉంటుంది. అదృష్ట కాలం కొనసాగుతోంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది కానీ, ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పరవాలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకుసహాయం చేస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు చిరుద్యోగంలభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటరు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలవారు అభివృద్ది సాధిస్తారు.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    కన్య (ఉత్తర 2, 3 4 హస్త, చిత్త 1 2) ఉద్యోగ జీవితం (ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులకు దగ్గరవుతారు. ఆర్దిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు ఇల్లుమారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల వారి పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    తుల (చిత్త 3, 4ఉ స్వాతి, విశాఖ1, 23) ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి, ప్రశంసలు అందుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర (ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    వృశ్చికం (విశాఖ & అనూరాధ, జ్వేస్ట్ర) కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు వచ్చిబాధపడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. డాక్టర్‌ని కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో అధికారులు, సహోట్యోగులు బాగా సహకరిస్తారు. ధన లాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి వ్యాపారాల్గో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 శ్రవణం, ధనిష్ట 1)ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెల్లి సంబంధం ఖాయం అవుతుంది. వ్యాపారులకు అన్నివిధాలా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆపర్జు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    కుంభం (ధనిష్ట 3, 4 శతభిషం, పూర్వాభాద్ర 1, 2 ౩) ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఉద్యోగం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జా(గ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పెల్లి సంబంధం కుదురుతుంది.


    horoscope, Horoscope Today, Rashifal, Rasi Phalalu, Zodiac Sign, Today Zodiac Sign, Horoscope 25-10-2021, Oct 25 Rasi Phalalu
    మీనం (పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రుల సహాయంతోపనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి ఎవరికీ హామీ ఉండవద్దు.
    Published by:Sharath Chandra
    First published: