Tirumala: తిరుమల హుండీలో ఈ ముడుపు వేస్తే.. మంచి ఫలితం వస్తుంది!

Tirumala: తిరుమల ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. ప్రతిరోజూ కోట్లలో ఆదాయం వస్తుంది. భక్తులు ఈ కలియుగ దైవానికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు.కోరిన కోర్కెలు తీరగానే స్వామివారికి ముడుపులు సమర్పిస్తారు.

Tirumala: తిరుమల ప్రపంచంలో ప్రఖ్యాతి పొందింది. ప్రతిరోజూ కోట్లలో ఆదాయం వస్తుంది. భక్తులు ఈ కలియుగ దైవానికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తారు.కోరిన కోర్కెలు తీరగానే స్వామివారికి ముడుపులు సమర్పిస్తారు.

  • Share this:
వేంకటేశ  స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి kuber వద్ద అప్పు చేస్తాడు. ఆ అప్పు తీర్చలేకపోతాడు. కలియుగాంతం వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది అంటారు. ఈ వేంకటేశుడు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం చేయగలడు. అస్సలు స్వామివారి ఈ భూమి మిద అవతరించినందుకు స్వామి సృష్టించుకున్న కర్మ అని అంటారు. ఈ కుబేరుడికి అప్పు స్వామివారు ఇక్కడ ఉండటానికి ఇలా చేస్తాడు అంటారు. స్వామి సొమ్ములను మూడు భాగాలు హుండీ ధనాన్ని చూస్తాడట.

తిరుమల Tirumala మొదటిది నిష్కామ పుణ్య ధనం అంటే ఏ కోరిక లేకుండా హుండీ Hundi లో వేసే డబ్బును నిష్కామ ధనం అంటారు. స్వామి ఆ ధనాన్ని మాత్రమే కుబేరుడికి వడ్డీ కట్టడానికి ఉపయోగిస్తాడు. పుణ్యధనం అంటే స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి సమర్పించే ధనం, బంగారం లేదా వెండి వస్తువులను పుణ్య ధనం అంటారు. ఇది పుణ్యంతో వేసిందే కానీ, ఏదో ఒక కోరిక మేరుకు వేసింది. దీన్ని స్వామివారు అన్నదానం, విద్య, వైద్య సదుపాయాలకు ఉపయోగిస్తారట. దీంతో భక్తుల పాపం పొతుంది.

ఇది కూడా చదవండి: నవరాత్రి రెండోరోజు అమ్మవారి అలంకారం..పూజావిధి!



మూడవది అన్యాయపు సొమ్ము.. అంటే అన్యాయంగా ఆర్జించినా లేదా మోసపు సొమ్మను అన్యాయపు సొమ్ము అంటారు. భూములు దోచేసేవారి ధనాన్ని అన్యాయపు సొమ్ము అంటారు. స్వామి హుండీలో వేసే భాగంపై ఇలాంటి వారి చూపు పడుతుంది. కొన్ని తరాల తర్వాత వారి పాపాలు పోతాయి. హుండీలో డబ్బులు వేస్తే పాపాత్ములకు సైతం పాపాలు పోతాయి. పాపపు సొమ్ము పాపాలు ఉంటాయి. అందుకే ముడుపు కట్టాల్సి వస్తుంది. ఈ ముడుపుతోపాటు వెంటుకలు సమర్పించి వస్తాం. దీంతో వారి పాపాలు పోయి స్వామివారి అభయం మనకు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: రంగురంగుల పూల పండగొచ్చే!


స్వామిని దర్శించే మార్గం..
శ్రీవారి దర్శనానికి కోర్కెలు తీర్చుకోవడానికి భక్తులు రోజూ వేల సంఖ్యలో వస్తారు. తిరుమలలో ఎన్న రోజులు ఉండేది ముందుగానే అంచనా వేసుకుని రానూపోనూ ప్రయాణ టిక్కెట్లును రిజర్వ్‌ చేసుకోవడం మంచిది. ఈ ప్రణాళిక అమలు చేయడానికి మొదట మీకు దగ్గర్లో ఉన్న టీటీడీ ఆన్‌లైన్‌ కేంద్రం వద్ద బుక్‌ చేసుకోవాలి. టిక్కెట్లు ధర రూ.300. కాటేజీ రూ.50,100 ఉంటాయి. రిజర్వేషన్‌కు కుటుంబ సభ్యుల్లో ఒకరు వెళితే సరిపోతుంది.
ఇంటర్నెట్‌ ద్వారా అయితే ఆర్జిత సేవలకు WWW,ttdsevsonline.com వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఆన్‌లైన్‌ లావాదేవిలు జరుపగానే మీకు ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకోవాలి. గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్‌ కార్డు, పాస్టపోర్టు,పాన్, ఓటర్‌ గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తీసుకెళ్లాలి.
Published by:Renuka Godugu
First published: