Home /News /astrology /

THESE ARE THE BEST RITUALS TO DO FOR OUR PITRU DEVATAS BEFORE NEW MOON RNK

అమావాస్యలోపు ఈ ఒక్క పనిచేయకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!

పితృ దోషాలు తొలగించుకోవడానికి ప్రతి ఏడాది పితృదేవతల కోసం పక్షం రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో మన చనిపోయిన పూర్వీకులకు శార్ధం, తర్పణం పెట్టి వారిని సంతృప్తి పరచాలి.

పితృ దోషాలు తొలగించుకోవడానికి ప్రతి ఏడాది పితృదేవతల కోసం పక్షం రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో మన చనిపోయిన పూర్వీకులకు శార్ధం, తర్పణం పెట్టి వారిని సంతృప్తి పరచాలి.

పితృ దోషాలు తొలగించుకోవడానికి ప్రతి ఏడాది పితృదేవతల కోసం పక్షం రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో మన చనిపోయిన పూర్వీకులకు శార్ధం, తర్పణం పెట్టి వారిని సంతృప్తి పరచాలి.

ఇవి పితృపక్షం రోజులు. చనిపోయిన పూర్వీకుల సంతాప దినాలుగా భావిస్తారు. అయితే, ఈ అమావాస్యలోపు పితృదేవతలకు సంతృప్తి పరచకపోతే కొన్ని అనర్థాలకు దారితీస్తుంది. అంటే వంశం లేకపోవడం, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజు ఉదయం లేవగానే బియ్యం దానంగా ఇవ్వాలి. రెండు రకాల కూరగాయలు ఇవ్వాలి. వీటిని ప్రతి అమావాస్యకు బ్రాహ్మణుడికి ఈశ్వర స్వరూపంగా భావించి దానంగా ఇవ్వాలి.

దీని వల్ల పూర్వ జన్మలో చేసిన పితృదోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు ఏర్పడితే ఎన్ని పూజాపురస్కారాలు చేసినా.. చివర్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఎదుగుదల ఉండదు. ఇంట్లో పెద్దల ఫోటోలు కూడా నైరుతి భాగంలో ఉండాలి. వారికి రోజూ నమస్కరించాలి. దేవతల మాదిరి వారు కూడా మనల్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆ దేవతలు కూడా తమ పితృదేవతలకు నమస్కరిస్తారు.

అందుకే దేవతలకు ఎంతటి ప్రాధాన్యతను ఇవ్వాలి. నైరుతిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవాలి. అక్కడ మన పనికి సంబంధించిన పనిముట్లను పెట్టుకోవాలి. ఇలా చేస్తే పితృదోషాలు ఉంటే తగ్గిపోతాయి. ఈ దోషాలు ఉన్నవారి ఇల్లలో అనేక కష్టాలు ఉంటాయి. సామాన్యంగా ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే పితృ దేవతలను ప్రసన్నం చేసుకోవాలని అర్థం. అస్సలు ఈ పితృదేవతలు ఎవరు? వారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం.

 పితృపక్షంలో మగవారు ఈ పని ఎందుకు చేయరో తెలుసా?


పితృదేవతలు అంటే వసువులు, రుద్రులు, ఆధిత్యులు అనే మూడు మండలాలు ఉంటాయి. ఇవి తండ్రి, తాతా, ముత్తాతకు సంబంధించిన వాళ్లు పితృ దేవతలు అంటారు. శార్ధం మహాలయ పక్షంలో పెట్టాలి. తల్లికి ఒకసారి తండ్రికి ఒకసారి పెట్టాలి. వారి చనిపోయిన తిథినాడు పెట్టాలి. తెలియని వారు ఇంటర్నెట్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. మొదటిది కొడుకు చేసే పూజ ఉంటుంది. కోడలు నాలుగు వంటలు చేయాలి.

వీరిద్దరూ కలిసి బ్రాహ్మణుడిని పిలిచి.. కడుపునిండా భోజనం పెట్టాలి. ఇది చేస్తే.. వంశం సుభిక్షంగా సాగుతుంది. ముందుగా చనిపోయిన అత్తామామలకు ఎట్టిపరిస్థితుల్లోనైనా శార్ధం ప్రతి సంవత్సరం పెట్టాలి. గోవుకు కూడా శార్ధాన్ని పెట్టవచ్చు. అగ్నిని వెలిగించి అందులో ఆహుతి కూడా ఇవ్వచ్చు. ఇలా సంవత్సరానికి ఓ రెండు మూడు గంటలు తప్పకుండా పితృదేవతల కోసం కేటాయించాలి. ఎక్కడున్నా.. నీరు ఉన్న ప్రదేశంలోకి వెళ్లి నీరు దోసిట్లోకి తీసుకుని మూడుసార్లు నీరు వదిలేయాలి. ఇది ప్రతినెలా అమావాస్యరోజు చేస్తే.. అద్భుత ఫలితం ఉంటుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: SPIRUTUAL

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు