Home /News /astrology /

RASI PHALALU TODAY 1ST JULY 2022 THESE ZODIAC SIGNS HAVE ADVANTAGE IN LOVE MATTERS THIS DAY ASTROLOGY PREDICTIONS GR SRD

Rasi Phalalu : (జూలై 1 ) దిన ఫలం : ఈ రోజు వీరికి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rasi Phalalu : నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూన్ 30 గురువారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం..

Today horoscope (1st July 2022) ఇవాళ (30 జూన్ 2022, గురువారం). జ్యోతిష్యం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటిని నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జూన్ 30 గురువారం నాడు.. మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఉద్యోగంలో గట్టి పట్టుదలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి అవు
తాయి. అర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వ్యాపారుల లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయ్. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఉద్యోగంలో అధికారుల నుంచి (ప్రోత్సాహం లభిస్తుంది. అర్థిక, వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారుల అర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతు౦ది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు, స్వయం ఉపాధివారు ఆర్థికంగా పుంజుకుంటారు. అరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలి మనసు గెలుచుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. అర్థిక పరిస్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చాలాకాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నం ఫలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : గతంలో జరిగిన వ్యాపార లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి అ
నుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉం
ది. రాజకీయంగా పలుకుబడిగల వారితో పరిచయాలు పెరుగుతాయి. పాత స్నేహితులు పలకరిస్తారు. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : అధికారుల వల్ల బాగా ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది. మీకు రావాల్సి
న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతు౦ది. అనవసర ఖర్చులతో బాగా ఇబ్బంది సడతారు. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగంలో అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. అర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పరిచ
యస్తులతో పెళ్ళి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువులతో పేచీలు తలెత్తుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. అరోగ్యం విషయంలో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఉద్యోగంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అదాయం నిలకడగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలు నెత్తికత్తుకోవద్దు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. వ్యాపారులకు శ్రమ తప్పదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో శ్రమ ఎక్కువ లాభం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలు
కుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ము౦దంజ వేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్జ్హు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారికి కలిసొస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉ౦టుంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. పెళ్ళీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో విజయం సాధిస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు.
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Career and Courses, Horoscope, Horoscope Today, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు