హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : మీ మనసుపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి..

Rasi Phalalu : దిన ఫలం : మీ మనసుపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 30 శనివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 30 శనివారం నాడు మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : ఈరోజు మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇప్పటికే కొన్నింటిని చూసి ఉండవచ్చు. మీ తోబుట్టువులు చెప్పేదాన్ని విస్మరించకుండా ప్రయత్నించండి. మీకోసం కొంత సమయం కేటాయించడానికి ఇవాళ మంచి రోజు.

లక్కీ సైన్ - బంతి పువ్వు

వృషభం (ఏప్రిల్ 20-మే20) : ఆర్థిక వ్యవహారాలను పరిశీలించడానికి, రాత పనులను నిర్వహించడానికి ఈరోజు అనుకూలం. అయితే మీరు పనులను వాయిదా వేస్తూ ఉండవచ్చు. కానీ అవి త్వరలో మీ వద్దకు తిరిగి వస్తాయి. గతంలో మీతో కనెక్షన్ ఉన్నవారు సాయం కోసం ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్ - చెక్కపెట్టె

మిథునం (మే 21- జూన్ 21) : మీకు విశ్వసనీయమైన వారు సహాయం కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. ముఖ్యంగా మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే క్యాష్ ఫ్లో ఆశాజనకంగా కనిపించవచ్చు.

లక్కీ సైన్ - ప్రకాశవంతమైన టై

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : సహనం కారణంగా మీరు ఊహించిన దాని కంటే త్వరగా ఫలితం రావచ్చు. గతానికి సంబంధించిన సమస్యల్లో ఉన్నట్లుయితే, మీరు త్వరలో మంచి కౌన్సెలర్‌‌ను కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

లక్కీ సైన్ - నోట్‌బుక్

సింహం (జూలై 23- ఆగస్టు 22) : గతకొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ముఖ్యమైన అంశం మరోసారి వాయిదా పడవచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి ఒక శుభవార్త మిమ్మల్ని ఉత్సాహపరిచే అవకాశం ఉంది. సాధారణ దినచర్యకు అంతరాయం ఏర్పడవచ్చు.

లక్కీ సైన్ - వెండి ప్లేట్

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : ఆనందానికి కారణం ఈరోజు మీరు చెప్పవచ్చు. మీ తండ్రి మీనుంచి ఏదైనా ఆశిస్తే.. అది తీవ్రమైన చర్చకు దారితీయవచ్చు. పోగొట్టుకున్నది ఇప్పుడు కనబడే అవకాశం ఉంది. ఇవాళ మీరు చాలా బిజీబిజీగా గడపవచ్చు.

లక్కీ సైన్- బ్రాంజ్ ఆర్టికల్

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : మీరు అతి ప్రాక్టికల్‌గా ఉండటం, ఎవరికైనా హాని ఏర్పడవచ్చు. మీ వ్యక్తీకరణ నైపుణ్యంపై పని చేయాల్సి రావచ్చు. అయితే మీరు అనుకున్నదంతా పూర్తిగా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. దీంతో మీ ఉత్సాహం తాత్కాలికంగా నీరుగారిపోవచ్చు.

లక్కీ సైన్ - పసుపు సోఫా

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : త్వరలో వేడుకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైనా ప్రణాళిక లేకుండా జరుగుతున్నట్లయితే, మీరు దాన్ని గుర్తించే అవకాశం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపడకండి. ఊహించని పరిణామాలు ఉండవచ్చు.

లక్కీ సైన్ - షుగర్ సిరప్

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : మీరు తెలియని గమ్యస్థానం వైపు కొత్త ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే, అది ఉపయోగకరంగా ఉండవచ్చు. పాత బంధువు మిమ్మల్ని ప్రేమగా గుర్తుంచుకోవచ్చు. మీరు ట్రేడింగ్‌లో ఉన్నట్లయితే కొనుగోలు, అమ్మకాలకు ఇవాళ మంచి రోజు.

లక్కీ సైన్ - సోలార్ ప్యానెల్

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : ఈరోజు మీరు కోరుకున్నట్లుగానే మంచిగా ఉంటుంది. ఓవర్‌ ఫార్మ్‌ చేయాలని మీ మనసుపై ఎక్కువ ఒత్తిడి పెట్టకండి. మీరు తిరిగి మీ పనిని పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకోవచ్చు. మీ శక్తిని పునరుద్ధరించడానికి & రిఫ్రెష్ చేయడానికి ఇవాళ సరైన సమయం.

లక్కీ సైన్ - ఇష్టమైన ఫ్యాషన్ లేబుల్

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : ఒక పనిని పూర్తి చేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని, మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన రోజు ఇది. మీ యజమానికి కొంత భరోసా అవసరం కావచ్చు. మీ కలలకు దగ్గరగా ఉండటం మీరు చూడవచ్చు. వృద్ధుల సలహా తీసుకోవడం మంచిది.

లక్కీ సైన్ - రంగు గాజు

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : మీ నిర్ణయంపై దృఢంగా ఉండకుండా ప్రయత్నించండి. పనిలో ఉన్న సీనియర్లు మీ పనితీరును సూక్ష్మంగా అభినందిస్తారు. అదనపు బాధ్యత మీపైకి రావచ్చు. మిమ్మల్ని మీరు స్పష్టంగా వ్యక్తపరచండి.

లక్కీ సైన్ - నీలిరంగు క్రిస్టల్

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు