హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: నేటి దిన ఫలాలు: (ఏప్రిల్ 26): ప్రాక్టికల్‌ ప్రవర్తనతో పర్యవసానాలు తప్పవు..

Rasi Phalalu: నేటి దిన ఫలాలు: (ఏప్రిల్ 26): ప్రాక్టికల్‌ ప్రవర్తనతో పర్యవసానాలు తప్పవు..

దిన ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

దిన ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు ఇవాళ (26 ఏప్రిల్‌ 2022, మంగళవారం) ఏ రాశివారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం..

Horoscope Today: జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు ఇవాళ (26 ఏప్రిల్‌ 2022, మంగళవారం) ఏ రాశివారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19)

వృత్తిపరంగా మీరు పనిచేస్తోన్న సంస్థలో ఉన్నతాధికారులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. మీలో కొంతమందికి హోమ్‌సిక్ అనిపిస్తే, ఇంటికి తిరిగి వెళ్లడానికి ఇదే సమయం. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సందర్భం ఈరోజు జరిగే అవకాశం ఉంది.

లక్కీ సైన్: చంద్రుడు

వృషభం (ఏప్రిల్ 20-మే20)

మీరు ఈరోజు మరింత సౌకర్యవంతమైన, అనుకూలమైన అనుభూతిని పొందుతారు. మీ జీవిత భాగస్వామి తన భావోద్వేగాన్ని పంచుకోవాలని ఆశిస్తుంది. అనవసరంగా సమయం వృధా చేయకుండా మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోండి, ఎందుకంటే మీకు పరధ్యానం ఉండవచ్చు.

లక్కీ సైన్: నాలుగు ఆకుల పువ్వు

మిథునం (మే 21- జూన్ 21)

ఇటీవల వెళ్లొచ్చిన టూర్.. మరికొన్ని ప్లాన్ చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. మీరు మీ పాత టచ్ పాయింట్లతో నెట్‌వర్కింగ్ ప్రారంభించవచ్చు. కొత్త సవాలు మిమ్మల్ని బిజీగా ఉంచవచ్చు.

లక్కీ సైన్: ఈక

కర్కాటకం (జూన్ 22- జూలై 22)

గతంలో మీరు చేసినవి మళ్లీ సాక్షాత్కారం కావొచ్చు. మీ పనిలో పరిపూర్ణత పొందడానికి అదనపు సమయం కేటాయించడం మొదలైందని నిర్ధారించుకోండి. ఇంట్లోనే వర్క్ స్పేస్ ఏర్పాటు చేయాలనుకుంటే వెంటనే చేయవచ్చు.

లక్కీ సైన్: పొద్దుతిరుగుడు పువ్వు

సింహం (జూలై 23- ఆగస్టు 22)

దాతృత్వం లేదా విరాళం చేసే అవకాశం మిమ్మల్ని దాటి వెళుతుంది. ఇంట్లో గొడవలు, వాగ్వాదాలను వెంటనే అక్కడే వదిలేయండి. మీ పిల్లలు మీ కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేయబోతున్నారు.

లక్కీ సైన్: చెప్పుల జత

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22)

ప్రాక్టికల్‌గా ఉండటం వల్ల తలెత్తే ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ వైఖరి వల్ల మీకు సన్నిహితులు ఎవరైనా బాధపడవచ్చు. చేయదగినదిగా కనిపించే కొత్త పని ప్రణాళికలు రూపొందించడానికి ఇది మంచి రోజు.

లక్కీ సైన్: సిరామిక్ గిన్నె

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23)

చాలా కాలంగా అంతర్గతంగా మిమ్మల్ని వేధిస్తోన్న భయాల నుంచి ఇవాళ విముక్తి పొందుతారు. దూరంగా ఉన్న వ్యక్తిని కలవాలనే కోరిక మీలో ఉండొచ్చు. శరీరంపై చిన్న దద్దుర్లు లేదా స్కిన్ అలర్జీ మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు.

లక్కీ సైన్: కొవ్వొత్తి స్టాండ్

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21)

మీ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని పుకార్లకు సంబంధించిన మూలాలను యాదృచ్ఛికంగా వింటారు. గతంలో వచ్చిన అవకాశమే మళ్లీ రావచ్చు. పిల్లల పట్ల సాధారణం కంటే ఎక్కువ శ్రద్ధ చూపడం అవసరం కావచ్చు.

లక్కీ సైన్: గార్డెన్

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)

పాత పరిచయాలను ఉపయోగించుకొని కొందరికి దగ్గర కావాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈరోజే ఆ పని చేసేయండి. పాత రొటీన్ కు భిన్నంగా కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు ఇవాళ. ఆరోగ్యానికి ప్రాదాన్యం ఇస్తారు. వెల్ నెస్ రొటీన్ ప్లాన్ చేసుకునే అవకాశం.

లక్కీ సైన్: పసుపు నీలమణి

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)

ప్రతిరోజు కొత్తగా ప్రారంభించాలని అనిపించదు. మీరు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మళ్లీ చూసే ఆలోచనలో ఉండవచ్చు. ఇది దృక్కోణాలను మార్చుకునే రోజు.

లక్కీ సైన్: నల్ల రాయి

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18)

రోజంతా విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు విలాసపరచుకోవడానికి వెల్‌నెస్ కార్యకలాపాలలో మునిగిపోవడానికి ఇది మంచి రోజు. ఇవాళ అప్పులు తీసుకోవద్దు. అతిగా ఆహారం తీసుకోకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి.

లక్కీ సైన్: ఎర్ర గులాబీ

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)

ఒక క్లిష్టమైన ప్రతిస్పందన లేదా సమాధానం కోసం మీరు ఎదురుచూస్తున్నట్లయితే అది చేదు వార్తగానే వింటారు. వాస్తవ పరిస్థితి నుంచి నిజంగా మీరు ఏం ఆశిస్తున్నారో మరోసారి పరిశీలించుకుంటారు. ఊహించని ఫోన్ కాల్ మీ రోజును ప్రకాశవంతం చేస్తుంది.

లక్కీ సైన్: రెండు బాతులు

First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు