Home /News /astrology /

NUMEROLOGY TODAY 16TH MAY 2022 NUMEROLOGY PREDICTIONS KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS PJN GH MKS

Numerology: (మే 16) న్యూమరాలజీ: ఇవాళ అందమైన అనుభవం మీ సొంతం..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం నెలలో ఒక్కో తేదీలో పుట్టిన వారిపై ఒక్కో నంబర్‌ ప్రభావం ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మే 16 సోమవారం నాడు వివిధ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
న్యూమరాలజీ ప్రకారం నెలలో ఒక్కో తేదీలో పుట్టిన వారిపై ఒక్కో నంబర్‌ ప్రభావం ఉంటుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మే 16 సోమవారం నాడు వివిధ తేదీల్లో పుట్టిన వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

#Number 1: మీరు ఫైనాన్స్‌పై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఖాతాలను తెరవండి, స్టేట్‌మెంట్‌లను రీలుక్ చేయండి. హీలింగ్ సెషన్‌లు తీసుకోవడం, ప్రభుత్వ ఒప్పందాలపై సంతకం చేయడం, ఈవెంట్‌లను స్పాన్సర్ చేయడం, టోర్నమెంట్‌లు ఆడటం వంటి వాటితో ఈ రోజు గడపాలి. చట్టపరమైన సమస్యల పరిష్కారానికి స్నేహితులు లేదా బంధువులకు మీ మద్దతును అందించాలి. ఆకర్షణ కోసం లెదర్ ప్రొడక్ట్స్ వాడకండి.
మాస్టర్ కలర్‌: ఆరెంజ్
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 7
దానం: ఆశ్రమాలకు పసుపు బియ్యం దానం చేయండి

#Number 2: ఇతరులను విశ్వసించడం, బాధ్యతలను అప్పగించడం మానుకోండి. ఈ రోజు మీరు వ్యక్తిగత సమస్యలను విస్మరించి, వృద్ధి వేగాన్ని పెంచడానికి కెరీర్‌పై దృష్టి కేంద్రీకరించాలి. మీ కలల భావోద్వేగాలను వాస్తవికంగా మార్చడానికి ఒక రొమాంటిక్ డే. వ్యాపారపరమైన హామీలు సజావుగా నెరవేరుతాయి. పెద్ద కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకునే సమయం. భవిష్యత్తు ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. రాజకీయ నాయకులు డాక్యుమెంట్స్‌పై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మాస్టర్ కలర్‌: స్కై బ్లూ, ఎల్లో
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2, 6
దానం: దేవాలయాలకు లేదా పేదలకు పంచదార దానం చేయండి

#Number 3: ఈ రోజు మీ అంతర దృష్టి స్పష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని అనుసరించండి. థియేటర్ ఆర్టిస్ట్‌లు ఆఫీస్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు. మీ మార్గంలో కొత్త రిలేషన్‌షిప్ కూడా కలిసే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, న్యాయవాదులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మ్యూజిషియన్స్, డిజైనర్లు, విద్యార్థులు, న్యూస్ యాంకర్లు, రాజకీయ నాయకులు, నటీనటులు, ఆర్టిస్ట్, గృహిణులు, హోటల్ వ్యాపారులు, రచయితల కెరీర్ వృద్ధికి బాటలు పడే అవకాశం ఉంది
మాస్టర్ కలర్‌: రెడ్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానం: అవసరమైన వారికి పచ్చి పసుపు దానం చేయండి

#Number 4: ఉద్యోగులు పాత, కొత్త అసైన్‌మెంట్‌లతో ఓవర్‌లోడ్‌గా భావిస్తారు. ఆకుపచ్చ. సిట్రస్ ఫుడ్స్ తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిర్మాణం, యంత్రాలు, లోహాలు, సాఫ్ట్‌వేర్, బ్రోకర్లు వంటి వ్యాపారాల్లో ఉన్నవారు ఈరోజు ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి. అద్భుతమైన వృత్తి జీవితం, గర్వించదగిన తల్లిదండ్రులు అనే అందమైన అనుభవం మీ సొంతం అవుతుంది.
మాస్టర్ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానం: పేదలకు సిట్రస్ పండ్లను దానం చేయండి.

#Number 5: మీరు అన్ని అవకాశాలు, వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలి. రివార్డ్‌లను స్వీకరించడానికి, మీ పనితీరును గుర్తించడానికి ఒక మంచి రోజు. ఆస్తి లేదా స్టాక్ పెట్టుబడులు పెట్టడానికి ఒక మంచి రోజు. వీటితో త్వరలో డబ్బు ప్రయోజనాలు వస్తాయి. క్రీడాకారులు, యాత్రికులు ఉత్తమ ఫలితం పొందుతారు. మీటింగ్స్‌లో అదృష్టాన్ని పెంచుకోవడానికి ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించండి. ఈ రోజు జీవితం మీకు నచ్చిన బహుమతులను అందిస్తుంది. గ్లామర్ పరిశ్రమలో ఉన్నవారి కెరీర్‌ వృద్ధి చెందుతుంది. మీ లవ్‌ను ప్రపోజ్ చేయడానికి నేడు మంచి రోజు.
మాస్టర్ కలర్‌: సీ గ్రీన్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానం: పేదలకు తెల్ల పిండి దానం చేయండి

#Number 6: రొమాంటిక్, ప్రామిసింగ్ ఫీలింగ్ ఈరోజు మీ మనసును శాసిస్తుంది. అయితే మోసం, అపనమ్మకం పట్ల జాగ్రత్త వహించాలి. వ్యాపారం, ఉద్యోగాల్లో వృద్ధి ఉంటుంది కానీ వ్యక్తిగత సమస్యలు ఈరోజు మరింత క్లిష్టంగా ఉంటాయి. కాబట్టి వాదనలకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. మీరు అందరినీ సంతోషపెట్టలేరు కాబట్టి ఎక్కువ బాధ్యతలు తీసుకోవద్దని గుర్తుంచుకోండి. హోటల్ వ్యాపారులు, ట్రావెలర్లు, ఆభరణాలు, నటీనటులు, జాకీలు, వైద్యులకు అదృష్టం కలుగుతుంది. వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి నేడు మంచి రోజు. క్రీడలలో భవిష్యత్తు కోసం కోచ్‌ల మార్గదర్శకత్వం తీసుకోండి.
మాస్టర్ కలర్‌: బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానం: వెండి నాణెం దానంగా ఇవ్వండి

#Number 7: లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, క్రీడాకారులు, CAలకు గొప్ప రోజు. నాయకత్వం, విశ్లేషణాత్మక నైపుణ్యం వంటివి మీ వ్యక్తిత్వ ఆస్తులు. ఈ రోజు డబ్బు నిర్ణయాలకు సంబంధించిన జ్ఞానం వివేకాన్ని అన్వయిస్తున్నట్లు కనిపిస్తోంది. మీ ఇమేజ్‌కు హాని కలిగించే వివాదాలను ఎదుర్కోవద్దు. మీ నిజాయితీకి ప్రతిఫలంగా లవ్, రిలేషన్‌షిప్‌ నమ్మకాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. కోర్టులు, థియేటర్లు, టెక్నాలజీ, ప్రభుత్వ టెండర్లు, రియల్ ఎస్టేట్, పాఠశాలలు, ఇంటీరియర్స్, గ్రెయిన్స్‌లో పనిచేసే వారికి ఇది గొప్ప రోజు. పార్ట్నర్‌షిప్‌లో ఉండనంత కాలం బిజినెస్ రిలేషన్స్ ఆరోగ్యంగా ఉంటాయి.
మాస్టర్ కలర్‌: ఆరెంజ్, బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
విరాళాలు: పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి

#Number 8: రోజువారీ అసైన్‌మెంట్‌లలో సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉంటారు. స్వల్పకాలిక లక్ష్యం సాధిస్తారు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలను సమీక్షించుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి సమయం ఆసన్నమైంది. భోజనానికి ముందు వ్యాపారంలో లావాదేవీలు విజయవంతమవుతాయి. కుటుంబ కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రభుత్వ ఒప్పందాలు లేదా ఇంటర్వ్యూలకు తప్పనిసరిగా హాజరు కావాలి. ఈరోజు కుటుంబంతో గడపడం తప్పనిసరి. లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లకండి. మధ్యవర్తిత్వాన్ని పెంచడానికి, ప్రేమ సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రోజు బెస్ట్ డే.
మాస్టర్ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానం: పశువులకు పచ్చి ధాన్యాలను దానం చేయండి

#Number 9: జనాదరణ అనేది ఎల్లప్పుడూ మీ ఉద్యోగం, వ్యక్తిత్వంలో భాగం. కాబట్టి మీ ఆకర్షణను వేగవంతం చేయడానికి పబ్లిక్‌గా ఉండండి. మీడియా, క్రీడలు, నిర్మాణం, వైద్యం, రాజకీయాలు, గ్లామర్ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కొత్త శిఖరాలను చూస్తారు. విజయాలు, డబ్బు రాబడులతో నిండిన రోజు. వ్యాపారం లేదా ఉద్యోగాన్ని మెరుగుపరచడానికి కుటుంబ కనెక్షన్‌లను సంప్రదించడానికి ఒక అందమైన రోజు వేచి ఉంది. ఈ రోజు పొద్దున్నే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.
మాస్టర్ కలర్‌: రెడ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9, 6
దానం: ఆడవారికి నారింజ రంగు వస్త్రం దానం చేయండి

మే 16న జన్మించిన ప్రముఖులు: విక్కీ కౌశల్, ముక్తానంద, నట్వర్ సింగ్, సోనాల్ చౌహాన్, ధర్మేష్ దర్శన్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు