హిందు సంప్రదాయంలో కార్తీక మసానికి (kartika month) చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో లక్ష్మీదేవికి (lakshmi devi) ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీని సంపదలు కురిపించే దేవతగా పిలుస్తారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేశారు. లక్ష్మీదేవిని ఈరోజు కచ్ఛితంగా పూజిస్తారు. శుక్రవారం అమ్మ ఆశీర్వాదం పొందడానికి లక్ష్మీదేవికి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. ఆమెకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి.
లక్ష్మీదేవితోపాటు విష్ణుమూర్తిని పూజించాలి. శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అష్టలక్ష్మి స్తోత్రం చదవాలి. ఈ పారాయణం ఆనందం, శ్రేయస్సు ఇస్తుంది. దుఃఖాలను తొలగిస్తుంది.
శ్రీ అష్టలక్ష్మి మూలం..
ఆది లక్ష్మి
సుమనస్ వందిత సుందరి
మాధవీ చంద్ర సహోదరి
హేమమయే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.