Home /News /astrology /

HOROSCOPE TODAY RASHIFAL IN TELUGU MAY 20TH 2022 THESE TWO ZODIAC SIGNS LIFE LIKELY TO CHANGE CHECK YOURS BA GH PJC

Rashifalalu Today in Telugu: ఈ రోజు ఈ రెండు రాశుల వారి లైఫ్ టర్న్.. ఈ రాశి వారు రిస్క్ చేసేస్తే బెటర్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: మే 20వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. ఈ రెండు రాశుల వారికి మాత్రం లైఫ్ మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాాయి. ఆ రెండు రాశుల్లో మీ రాశి ఉందేమో తెలుసుకోండి.

ఓ రాశివారు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నిజమైన అభివృద్ధి చూస్తారు.  విదేశాల నుంచి వచ్చే వ్యక్తల నుంచి కొందరు అవకాశాలు అందుకొంటారు. కొందరు గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 20వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

మేషం:  వ్యక్తిగత, వృత్తిపరమైన స్థాయిలలో మీరు నిజమైన అభివృద్ధిని చూసే రోజు. మీ కోసం విషయాలు కలిసి రావడాన్ని మీరు గమనించవచ్చు. మీరు బ్రేక్‌ తీసుకోవాలని ఆలోచిస్తుంటే.. మరి కొంత కాలం వేచి ఉండండి.

వృషభం: మీరు కొన్ని నెలల క్రితం ఊహించిన ప్రోగ్రెసివ్‌ టైమ్‌ను చూడబోతున్నారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని తెచ్చే అవకాశం ఉంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిని చేస్తే, దానికి సంబంధించి మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
లక్కీ సైన్- సోలిటైర్‌

మిథునం: ఈ రోజు మీరు గతంలోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. మీ విజయాలను ముఖ్యంగా ప్రముఖమైన వాటిని స్మరించుకోవచ్చు. రోజు నెమ్మదిగా ప్రారంభం కావచ్చు కానీ మీ శక్తి రోజంతా పైకి ఎగబాకడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. రోజు సాధారణంగా ముగుస్తుంది.
లక్కీ సైన్- క్లియర్‌ క్వార్ట్జ్‌

కర్కాటకం:  చాలా కాలం నుండి అందరూ మిస్‌ అవుతున్న దాని గురించి మీరు ఇప్పుడు తెలుసుకొనే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా చాలా దగ్గరగా అనుసరిస్తూ ఉండవచ్చు, ఇప్పుడు మీ ఆలోచనలను వ్యక్తీకరించే సమయం వచ్చింది. మీకు కొంత ఎమోషనల్‌ గైడెన్స్‌ అవసరం.
లక్కీ సైన్- నియాన్‌ సైన్‌

సింహం:  మీ సమయం, శ్రద్ధ అవసరం కాబట్టి మీ పిల్లల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తారు.  గతంలో పెట్టిన పెట్టుబడి కొంత ఉపయోగపడుతుంది. మీరు అతి త్వరలో గెట్ టుగెదర్‌ని హోస్ట్ చేసే అవకాశం ఉంది.
లక్కీ సైన్- రాఫ్ట్‌

కన్య: ఇప్పుడు మీరు చివరి మిషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. కాస్త విరామం తీసుకొన్న తర్వాత మళ్లీ ప్రణాళికలు మొదలుపెట్టండి. అనేక ఆలోచనలు మీ మనస్సును ఆకర్షిస్తాయి. మీరు సరైన దాన్ని ఎంచుకోవడం పై దృష్టి పెట్టాలి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ సైన్- న్యూ రోడ్

తుల: నెక్స్ట్‌ స్టెప్‌ను తీసుకోకుండా ఉండొద్దు.. రిస్క్ తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. మీరు త్వరలో కొత్త వాతావరణానికి అలవాటు పడవలసి రావచ్చు. ఇల్లు లేదా కార్యాలయాన్ని మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్కీ సైన్- ఓల్డ్‌ అక్వైన్‌ట్యాన్స్‌

వృశ్ఛికం: మీరు మీ దూకుడును విడిచిపెట్టినట్లయితే ఉత్తమమైన అవకాశాలు అందుతాయి. తక్కువ చింతలు ఉంటాయి. మీపై నియంత్రణ కోల్పోయే ధరను చెల్లించాలని మీకు అనిపించకపోవచ్చు. వ్యాయామం, ధ్యానం చేయడం మేలు.
లక్కీ సైన్-  పిగ్గీ బ్యాంక్‌

ధనస్సు : మీ మిస్టరీ పరిష్కారమవుతుంది. చాలా కాలం నుండి మీ మనస్సులో మెదులుతున్న అంశాన్ని తెలుసుకోవడానికి అవసరమైన ఆధారాలు కనుగొంటారు. పాత పద్ధతులకు ఇప్పుడు ఎలాంటి విలువ ఉండకపోవచ్చు. మీరు విషయాలను కొద్దిగా భిన్నంగా చూడటం ప్రారంభించాల్సి ఉంది.
లక్కీ సైన్- బ్లాక్‌ డైరీ

మకరం: మీ చుట్టూ ఉన్న చాలా డ్రామా మీ శాంతిని దూరం చేస్తుంది. హృదయపూర్వకంగా ఒకరు మిమ్మల్ని రక్షించడానికి వస్తారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్త వహించండి. దాన్ని మినహాయిస్తే అనుకూలమైన రోజు.
లక్కీ సైన్- ట్రాంపోలైన్‌

కుంభం: ఇది మీకు, మీ వ్యక్తిగత నైపుణ్యాలకు అనుకూలమైన రోజు. కొత్త కమిట్‌మెంట్స్‌ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మెసేజ్‌ను అంతటా తెలియజేయడానికి సన్నిహిత స్నేహితుడికి మీ సహాయం అవసరం కావచ్చు. ఎవరికైనా ఉపకారం చేసే సమయం ఇది.
లక్కీ సైన్- స్ట్రింగ్‌ ఆఫ్‌ లైట్స్‌

మీనం: నిద్ర నుండి మేల్కొని కాఫీ వాసన చూసే సమయం ఇది. కొంతమంది వ్యక్తులు మీ ఉనికిని ఇప్పటికే ఉపయోగించుకొని ఉండవచ్చు. స్పష్టమైన ఆలోచన ప్రక్రియ మీకు మెరుగ్గా నావిగేట్ చేయడంలో సహాయపడవచ్చు. మీ పాత బాస్ మిమ్మల్ని సంప్రదించవచ్చు.
లక్కీ సైన్- రూబీ రెడ్‌
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు