Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు..

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు బుధవారం.. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. శుభవార్తలు వింటారు. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం..

 • Share this:
  కాలజ్ఞానం

  సెప్టెంబరు 29, 2021

  దిన ఫలాలు

  మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. ఉద్యోగ సాఫీగానే సాగిపోతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహచరులతో వాదనలకు దిగవద్దు.

  వృషభం (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.

  పితృశాపం నుంచి విముక్తి పొందాలంటే.. ఒక్కటే మార్గం!

  మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప్పులు తీరుస్తారు. కొద్దిపాటి శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త.

  కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. దగ్గరి బంధువులతో వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.

  బుధవారం పుట్టినవారికి కలిసొచ్చే అంశాలు ఇవేనట!

  సింహం Leo (మఖ, పుబ్బ, ఉత్తర 19)
  అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం ను 100 శుభవార్తలు వింటారు. బంధువులొకరు మీ సలహా తీసుకుంటారు. కొత్తవారు పరిచయమవుతార ఎ. ప్రేమ సంబంధమే ఖాయమయ్యే సూచనలున్నాయి. వ్యాపారులు కాస్తంత శ్రమ పడాల్సి ఉంటుంది.

  కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త1,2)
  ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పరిచయస్తులతో పెళ్లి న సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్న వ్యాపారులు లాభాలార్జిస్తారు.

  భర్తని పేరు పెట్టి పిలిస్తే... ఏమవుతుందో తెలుసా?

  తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3)
  ఉద్యోగంలో అధికారులు, న హెూద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుం ది. జీవిత భాగస్వామితో వాదాలకు దిగకండి. త్వరలో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమి త్రులు అండదండలనందిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మీరొకటి తలిస్తే దైవ మొకటి తలుస్తుంది.

  వృశ్చికం (Scorpio ) : (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. న తానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్ర యత్నాలు సఫలం కావచ్చు. వ్యాపారులు, వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఆరోగ్యం జాగ్రత్త.

  అద్దె ఇంట్లో ఉన్నా.. ఐశ్వర్యప్రాప్తి కలగాలంటే..!

  ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు పరవాలేదు.

  మకరం (capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
  సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమో షన్ గానీ, ఇంక్రిమెంట్ గానీ లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధు వులు సహాయపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. వ్యాపారులు లాభాలు గడిస్తారు.

  అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే.. జరిగేది ఇదే!

  కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడీ బాగా పెరుగుతుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉపయోగకరమైన ని ర్ణయాలు తీసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం జాగ్రత్త..

  మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  ఉద్యోగంలో అధికారులు మీ శ్రమను, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు. తలచిన పనులు నెరవేరుతా యి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శు భవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల వారికి కాలం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు
  Published by:Shiva Kumar Addula
  First published: