Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Horoscope Today: అక్టోబర్ 30 రాశి ఫలాలు... ఈ రాశుల వారు శుభవార్త వింటారు..

    Horoscope Today 30th October 2020 | 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (అక్టోబర్ 30, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. ఏ రాశుల వారికి గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    news18-telugu
    Updated: October 30, 2020, 6:24 AM IST
    Horoscope Today: అక్టోబర్ 30 రాశి ఫలాలు... ఈ రాశుల వారు శుభవార్త వింటారు..
    Horoscope Today: అక్టోబర్ 30 రాశి ఫలాలు...
    • Share this:
    తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు రాశి ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ రోజు గురువారం (అక్టోబర్ 30, 2020) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు..

    మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

    ఉద్యోగానికి సంబంచి ఆఫర్‌ వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.
    ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వివ
    హ సంబంధం కుదిరే అవకాశం ఉంది.  విద్యార్థులు సునయాసంగా పురోగతి
    సాధిస్తారు.

    వృషభం (క‌ృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

    ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలోవస్తాయి.
    ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చు కూడా పెరుగుతుంది. ఆర్థిక లావ
    దేవీకు దూరంగా ఉండండి . అనుకున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు
    పరవ లేదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

    మిధునం (మ‌ృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

    ఆదాయం బాగానే ఉంది. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు
    జరుగుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
    విద్యార్థులు విజయం సాధిస్తారు. పై అధికారులతో ప్రశంసలు
    అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త, ప్రేమ వ్యవహారం ఆశించిన స్థాయిలో
    ఉండకపోవచ్చు.

    కర్ణాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

    విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం పెరిగి, రుణాలు
    తీరుస్తారు. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం నుంచి శుభవా
    ర్తు వింటారు. ఆర్థిక లావ దేవీలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాలు
    నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది.

    సింహం (మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1) 

    ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పెళ్లి
    కుదిరే అవకాశం ఉంది. అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి.
    బంధుమిత్రుల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎవరికీ హామీలుగా ఉండవద్దు. ఫ్లాట్‌
    కొనే ఆలోచన చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    కన్య (ఉత్తర 2,3,4, హస్త 4, చిత్త 1,2)

    వ్యాపార, స్వయం ఉపాధి రంగం వారికి బాగుంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతా
    యి. శుభ కార్యాలల్లో పాల్గొంటారు. సంతానికి సంబంధించిన శుభ వార్త
    వింటారు. ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. అనారోగ్యానికి గురయ్యే
    అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందగిస్తాయి.

    తుల (చిత్త 3,4, స్వాతి 4, విశాఖ 1,2,3) 

    మీకు రావల్సిన డబ్బు చేతికి అందుతుంది. స్థాన చలన సూచనున్నాయి.
    బంధువుతో విభేదిస్తారు. కొత్త ఫ్లాట్‌ కొనడానికి ప్రయత్నం చేస్తారు.
    విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. ప్రేమ
    వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు.

    వ‌ృశ్చికం  (విశాఖ 4, అనూరాధ 4, జ్యేష్ఠ 4) 

    ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది.
    స్నహితులతో రెండో ఆదాయ మార్గం గురించి చర్చిస్తారు. దూర ప్రాంత ల్లో ఉన్న
    సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    ధనుస్సు (మూల 4, పూర్వాషాడ 4, ఉత్తరా షాఢ 1)

    శుభకార్యం తలపెడతారు. స్థాన చలనం సంభవం. సమయం మీకు
    అనుకూలంగా ఉంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు
    ఫలించే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. చా
    లావరకు రుణ బాధ నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

    మకరం (ఉత్తరా షాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ఠ 1,2)

    పెళ్లి ప్రయత్నాలు వెనుకపట్టు పట్టే సూచనున్నాయి. వ్యాపారులకు
    సమయం అనుకూంగా ఉంది. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
    పలుకుబి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాలల్లో
    పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో
    ముందంజ వేస్తారు.

    కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం 4, పూర్వా భాద్ర 1,2,3)

    ఆర్థిక, వ్యాపార రంగాల వారికి బాగుంది. భాగస్వాముతో విభేదాలు
    తలెత్తవచ్చు. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం
    లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు
    కేసుల్లో నెగ్గుతారు. ఆదాయం పెరుగుంది. ఆరోగ్యం పరవ లేదు. ప్రేమ
    వ్యవహారాలు ఫలిస్తాయి.

    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) 

    ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. తలపెట్టిన
    పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం
    అందుతుంది. బంధువుల ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రేమ
    వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. విభేదాలు
    తలెత్తవచ్చు. రుణాలు తీరుస్తారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం
    లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. కోర్టు
    కేసుల్లో నెగ్గుతారు. ఆదాయం పెరుగుంది. ఆరోగ్యం పరవలేదు.  ప్రేమ
    వ్యవహారాలు ఫలిస్తాయి.
    Published by: Suresh Rachamalla
    First published: October 30, 2020, 6:09 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading