Horoscope today: అక్టోబరు 19 రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి విజయావకాశాలు ...

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today : జ్యోతిష పండితులు తిథి, నక్షత్రం, గ్రహాల కదలిక వంటి అంశాల ఆధారంగా.. ప్రతి రోజు దిన ఫలాలు చెబుతారు. వాటి ఫలాల ప్రకారం.. నేడు ఎవరికి బాగుంది? ఎవరికి బాగా లేదు? గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను రాశుల వారీగా ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    మేషం (ఆశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. వివాహ ప్రయత్నం సఫలమవుతుంది. రాజకీయ నాయకుల తో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సహ చరులతో వాదనలకు దిగవద్దు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం ఉత్సాహంగా సాగిపోతుంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ప్రమోషన్‌ మీద బదిలీ చేసే అవకాశం ఉంది. కుటుంబ ౦తో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటా రు. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్ధులకు ప్రశంసలు లభిస్తాయి. "స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తెస్తారు.


    horocope today, jyothisham today, horoscope 19th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    మిథునం (మృగశిర 3,4, ఆర్ర, వునర్వసు 1,2,3) ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. చాలావరకు అప బల్బులు తీరుస్తారు. కొద్దిపాటి శమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతా రు. విద్యార్థులు బాగా శ్రమ వడాల్సి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలితో వాదనలకు దిగే అవకాశం ఉంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,

    కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష ) ఉద్యోగంలో మీ ప్రాధాన్యం కాస్తంత తగ్గుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. పనులు ఆలస్యం అవుతుంటాయి. తిప్పట ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం వెనక్కు వెడుతుంది. "స్నేహితురాలి మీద మితిమీరిన ఖర్చు అవుతుంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధువులొకరు మీ సలహా తీసుకుంటారు. కొత్తవారు పరిచయమవుతారు. విద్యార్ధులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. "స్నేహితురాలితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతారు.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువుల రాకపోకలు ఉ౦టాయి. ఆరోగ్యం జాగ్రత్త, విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలు బిజీగా ఉండి మిమ్మల్ని కలవలేకపోవచ్చు.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో సహోద్యోగులు బాగా సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వాదాలకు దిగకండి. త్వరలో కుటుంబంలో శుభకార్యం జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రులు అండదండలనందిస్తారు. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. స్నేహితురాలు మీతో సరదాగా కా
    బిలక్షేపం చేస్తుంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట ) ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన౦లో ఒకరికి వివాహ సంబంధం కుదురుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో బిజ్‌ అవుతారు. ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. గృహ ప్రయత్నాలు సఫలం కావచ్చు. స్నేహితురాలితో సరదాగా గడుస్తుంది.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    ధనుస్సు (మూల, వూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 ) ఉద్యోగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకున్న పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఎవరికీ ఉబ్బు అప్పుగా ఇవ్వొద్దు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. స్నేహితురాలితో అనుకోకుండా ఇబ్బందులు తలెత్తుతాయి..


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఉద్యోగంలో ప్రమోషన్‌ గానీ, ఇంక్రిమెంట్‌ గానీ లభించే అవకాశం ఉంది. సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. బంధువులు సహాయపడతారు. ఆర్థికలావాదేవీలకు బాగా దూరంగా ఉండండి. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలితోషికార్లు చేస్తారు.


    కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 123) ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. సమస్యల పరిష్కారం విషయంలో జీవిత భాగస్వామితోచర్చించండి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఎవరికీ హామీ ఉండొద్దు. విద్యార్ధులు ఎంతో శ్రమ మీద విజయాలు సాధిస్తారు. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.


    horocope today, jyothisham today, horoscope 18th october 2021, today horoscope in telugu, astrology today, astrology in telugu, Horoscope Today october 16th 2021, zodiac signs, zodiac signs in telugu, rasi phalalu, rasi phalalu telugu, rasi phalalu today, rashifal today, rashifal weekly, నేటి రాశి ఫలాలు, అక్టోబరు 18 రాశి ఫలాలు, తెలుగు రాశి ఫలాలు, దినఫలాలు, పంచాంగం, రాశి ఫలాలు,
    మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహం అందుకుంటారు. తలచిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు. తీరయాత్రలకు ప్రయత్నాలు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. "స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
    Published by:yveerash yveerash
    First published: