Zodiac signs: వామ్మో..ఈ రాశివారిది డిటెక్టివ్‌ మైండ్‌సెట్‌ అంటా!

మనలో చాలా మందిలో లోపల షెర్లాక్‌ హోమ్స్‌ ఉన్నాడు. ఎందుకంటే డిటెక్టివ్‌ కథనాలు చూసినపుడు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకే ఏవైనా రహస్యాలు పరిష్కరించినపుడు గొప్ప డిటెక్టివ్‌లు విశేష కృషి చేస్తాం.

మనలో చాలా మందిలో లోపల షెర్లాక్‌ హోమ్స్‌ ఉన్నాడు. ఎందుకంటే డిటెక్టివ్‌ కథనాలు చూసినపుడు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకే ఏవైనా రహస్యాలు పరిష్కరించినపుడు గొప్ప డిటెక్టివ్‌లు విశేష కృషి చేస్తాం.

  • Share this:
ఈ  12 రాశుల Zodiac signs ప్రకారం కొందరి వ్యక్తిత్వాలు గొప్ప డిటెక్టివ్‌లు Detectiveగా మారే మంచి అవకాశం ఉంటుందట. వారికి ఉండే ఆ విశ్లేషణాత్మక భావాలు వారిని విజయంవంతం చేస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

కన్యారాశి-virgo..
ఈ రాశివారు ఎక్కువ స్థాయిలో విమర్శనాత్మక జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టం. వీరికి చాలా ఆసక్తిగా గమినించే దృష్టి కలిగి ఉంటారు. ఇది ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. కన్యారాశి వారు తమ భావాలను బయట పెట్టేముందు ఇతరుల హృదయాన్ని ముందే చదివేస్తారు. ఇది నిజమైన డిటెక్టివ్‌కు ఉండాల్సిన లక్షణం. ఏవైన వివరాలు తెలుసుకోవాలంటే.. చాలా సమర్థవంతంగా తెలుసుకుంటారు.

ధనస్సు రాశి-Sagittarius..
ఈ రాశివారికి ఏ విషయం స్థిరంగా ఉండనివ్వదు. అంటే ఎల్లప్పుడూ వినోదం, సాహసం, జ్ఞానం పొందడానికి ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. ఎప్పుడైన గమనించారా? సస్పెన్స్‌ ఉండే స్పై కథనాలు సరదాగా, సౌండ్‌ లేకుండానే సాగిపోతుంది. ధనస్సు రాశి వారు చాలా ఓపిక, నిశ్చలంగా అనుకున్నది సాధిస్తారు.

మిథున రాశి-gemini..
ఈ రాశివారు నిజానికి మంచి పెట్టుబడుదారులుగా రానిస్తారు. ఎందుకంటే వీరికి పరిస్థితులు పరిపూర్ణంగా గమనించి విశ్లేషించే జ్ఞానం కలిగి ఉంటారు. మిథున రాశివారు వాస్తవాలను చూడటమే కాకుండా కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. వారు ప్రజలకు సాక్ష్యాలు, వాస్తవాలను తారుమారు చేసి చూపించే సామర్థ్యం కలిగి ఉంటారు.

ఈ రాశివారికి ద్రోహం చేస్తే.. అస్సలు వదిలిపెట్టరట!




వృశ్చిక రాశి-scorpio
ఈ రాశివారు గొప్ప మోసగాళ్లు. వీరిని ఎవరూ మోసం చే యలేరు. వృశ్చిక రాశివారు అందరికంటే ముందుగానే నిజం తెలుసుకుంటారు. వీళ్లు రహస్యాన్ని దాచిపెడతారు. కానీ, అవసరమైన సమయానికి అవసరమైనవారికి నిజాలను బయటపెడతారు. వీరు ఎక్కువ మంది నడిచే బాటలోనే నడుస్తారు. ఇన్వెస్టిగేట్‌ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు.

వృషభ రాశి-taurus..
ఈ రాశివారు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ప్రజల నాడి తెలిసినవారు. దశలవారీగా చేసే వారి దర్యాప్తు నిందితుడిని పట్టుకోవడానికి సహాయపడుతుంది. వృషభ రాశివారు చాలా కష్టబడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు. ఇది డిటెక్టివ్‌ వృత్తికి చాలా అవసరం.
Published by:Renuka Godugu
First published: