Vastu beliefs: పడుకునే ముందు అమ్మాయిలు సాల్ట్‌వాటర్‌ తాగితే..!

ప్రతీకాత్మక చిత్రం

Vastu beliefs: మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే..ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుందట.

  • Share this:
మంచి లేదా చెడు అనే శకునంగా మనం తీసుకునే కొన్ని సంఘటనలు ఉంటాయి. జీవితంలో ఇవి తరచూ ఎదురవ్వవచ్చు. మనలో కొంతమంది వాటిని మరీ లోతుగా నమ్ముతారు (Beliefs) . మరి కొంత మంది ఏం కాదని నమ్మకుండా కొట్టిపారేస్తారు. కానీ,ఈ కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అవి ఏళ్లపాటు అందుబాటులో ఉన్నాయి. అలాంటివి అదృష్టానికి (good luck)  సూచనలని ప్రజలకు ఎక్కువగా నమ్ముతారు. అవేంటో తెలుసుకుందాం.

  • ఇది చాలా అరుదు. కానీ, ఒకవేళ మీకు తెలియకుండానే మీ నీడలో అడుగుపెడితే అది అదృష్టాన్ని ఆకర్షిస్తుంది.

  • కొత్త ఏడాదిలో అడుగుపెట్టినపుడు మొదటగా తెల్లని రంగులో ఉండే.. బట్టర్‌ఫ్లైని చూస్తే.. ఆ ఏడాది మొత్తం కలిసివస్తుందట. అనుకున్నవి జరుగుతాయి అంటారు.

  • మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా అద్దాన్ని ఏర్పాటు చేసుకుంటే..ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుందట.


ఇది కూడా చదవండి:  మిరియాల కల్తీని ఈ సింపుల్‌ చిట్కాతో గుర్తించండి!

  • పుట్టిన రోజు కేక్‌ కట్‌ చేసే సమయంలో.. గట్టిగా ఊపిరి బిగపట్టి ఒకేసారి అన్ని బర్త్‌డే క్యాండిల్స్‌ను ఆర్పివేస్తే.. మీకు ఆ ఏడాది లక్కీ సంవత్సరంగా గడుస్తుంది.

  • వంటగదిలో వెల్లుల్లిని వేలాడదీసి చిత్రాలను పెట్టుకుంటే ఇది అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.

  • ఒకవేళ మీరు 4 లీఫ్‌ క్లోవర్‌ చూస్తే.. మీకు ఆ ఏడాది మంచి జరుగుతుందని అర్థం.

  • మీ కుడి అరచేయి దురదగా ఉంటే.. మీకు త్వరలో ఎక్కువ డబ్బు రానున్నాట్లని సంకేతం.

  • ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా.. కానీ, మీకు ఈ విషయం తెలియకపోవచ్చు. టీ పోయడానికి ముందు కప్పులో పంచదార వేస్తే.. అది మీకు అదృష్టం తెస్తుందని అంటారు.


ఇది కూడా చదవండి:  ఆర్కిటెక్చరల్‌ కిచెన్, బెడ్‌రూం ఇటువైపే ఉండాలి!

  • ఇది మన ఇండియాలో లేదు కానీ, స్పెయిన్‌లో ఒక నమ్మకం ఉందట. కొత్త రెడ్‌ కలర్‌ అండర్‌వేర్‌ వేసుకునే ముందు ఏడాదిలో 12 నెలలుంటాయి కాబట్టి 12 గ్రీన్‌ గ్రేప్స్‌ను తింటే.. వారిని దెయ్యాలు ఆవహించవని నమ్మకం.

  • పడుకునే ముందు అమ్మాయిలు ఉప్పునీరు తాగితే.. ఆమెకు కలలో కాబోయే భర్త కనిపిస్తాడని నమ్ముతారు.

  • భారత్‌లోనే కాదు రష్యాలో కూడా పక్షుల రెట్టపై ఓ నమ్మకం ఉంది. అదే ఏదైనా ఒక పక్షి మీ తలపై రెట్ట వేస్తే.. అది మీ జీవితంలో డబ్బును తీసుకువస్తుందని అర్థం.

Published by:Renuka Godugu
First published: