హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Sunday: ఆదివారం ఈ 6 వస్తువులను అస్సలు కొనకండి.. లేకుంటే భారీగా నష్టపోవాల్సిందేనట..

Sunday: ఆదివారం ఈ 6 వస్తువులను అస్సలు కొనకండి.. లేకుంటే భారీగా నష్టపోవాల్సిందేనట..

Sunday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..షాపింగ్ చేయడానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి కొన్ని వస్తువులను ఆదివారం కొనకూడదు. అవేంటో తెలుసుకుందాం.

Sunday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..షాపింగ్ చేయడానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి కొన్ని వస్తువులను ఆదివారం కొనకూడదు. అవేంటో తెలుసుకుందాం.

Sunday: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..షాపింగ్ చేయడానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి కొన్ని వస్తువులను ఆదివారం కొనకూడదు. అవేంటో తెలుసుకుందాం.

  మనం చాలా వరకు ఏవైనా ఇంటి పనులు ఉంటే సెలవుల కోసం వేచి చూస్తాం.  చాలా మందికి ఆదివారం (Sunday) సెలవు ఉంటుంది. సెలవు రోజున పెండింగ్ పనులను ఎక్కువగా పూర్తి చేస్తారు. ఇందులో షాపింగ్ (Shopping) కూడా వస్తుంది. అంతేకాదు, చాలా మంది ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్లి తమ ఇష్టానికి, అవసరానికి అనుగుణంగా షాపింగ్ చేస్తుంటారు. ఇందులో కొన్ని సానుకూల ప్రభావాన్ని (Positivity) ఇస్తాయి. మరికొన్ని ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఇస్తాయి.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..షాపింగ్ చేయడానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి కొన్ని వస్తువులను ఆదివారం కొనకూడదు. అవేంటో తెలుసుకుందాం.

  ఆదివారం ఈ వస్తువులు కొనకండి..

  ఇనుము..

  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ఇనుము కొనకూడదు. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడి రోజు. శని దేవుడికి ఇనుము ప్రియమైనది అయితే, శని దేవుడు ,సూర్యుని మధ్య 36 సంఖ్యను పరిగణిస్తారు. కాబట్టి ఆదివారం రోజు ఇనుము కొనకండి.

  ఇది కూడా చదవండి:  కొన్ని బియ్యం గింజలు అదృష్టానికి తలుపులు తెరుస్తాయా? మీ ఇల్లు సంపదతో నిండిపోతుందట! ఎలాగో తెలుసుకోండి

  హార్డ్వేర్ వస్తువులు..

  ఆదివారాల్లో హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయడం మానుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులు ఈ రోజు అస్సలు కొనకండి.

  కారు యాక్సెసరీ..

  కార్ యాక్సెసరీలు చాలా వరకు ఐరన్‌తో ఉంటాయి. కాబట్టి ఆదివారాల్లో ఇనుము ఏమీ కొనకండి.

  ఇది కూడా చదవండి: ఈ 5 రంగులతో.. మీపై ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది..

  ఫర్నిచర్..

  ఆదివారాల్లో ఫర్నీచర్ కూడా కొనకూడదు, దీనివల్ల ఇంట్లో పేదరికం వ్యాపిస్తుంది. సెలవురోజు కాబట్టి ఈరోజు చాలావరకు ఫర్నిచర్ కొనుక్కుంటారు. కానీ, ఆదివారం అస్సలు కొనకూడదని గుర్తుంచుకోండి.

  గృహోపకరణాలు..

  ఆదివారం ఇంట్లో వస్తువులను ఎప్పుడూ కొనకండి. ఈ కారణంగా మీ ఇంట్లో అనేక రకాల ఆటంకాలు వస్తాయి. ఇది చాలా మంది తెలియక చేస్తున్న తప్పు. కానీ, కొనకూడదు. దీనివల్ల మీ పనులు విజయవంతం కావడానికి చాలా సమయం పడుతుంది.

  గార్డెనింగ్ యాక్సెసరీస్..

  ఆదివారాల్లో తోటపని వస్తువులను కొనడం మానుకోవాలని, దీని వల్ల ఇంట్లో కూర్చున్న లక్ష్మీదేవి కలత చెంది ఇంటిని వదిలి వెళ్లిపోతుందని, దీని వల్ల చాలా డబ్బు నష్టం కలుగుతుందని చెబుతారు.

  ఏమి కొనాలి?

  ఆదివారం నాడు ఎరుపురంగు వస్తువులు, పర్సులు, గోధుమలు, కత్తెరలు మొదలైనవాటిని కొనుగోలు చేస్తే మంచిది. ఆదివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఆదివారం రోజు వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.

  (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)

  First published:

  Tags: Home tips

  ఉత్తమ కథలు