Home /News /astrology /

DAILY HOROSCOPE 28TH JANUARY 2022 HERE IS TELUGU ASTROLOGY FOR ALL 12 ZODIAC SIGNS PJC GH SK

Horoscope Today: నేటి దినఫలాలు..మోసం లేదా దొంగతనం జరగొచ్చు.. ఈ రాశివారు జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Daily Horoscope: నేడు శుక్రవారం. ఇవాళ కొన్ని రాశుల వారికి బాగా లేదు. ముఖ్యంగా ఒక రాశి వారికి మోసం జరగొచ్చు. లేదా దొంగతనం జరగవచ్చు. మరి ఆ రాశులేంటో ఇక్కడ చూడండి.

(పూజచంద్ర, జ్యోతిష్య నిపుణులు)

Horoscope Today :నేడు జనవరి 28, 2022.. శుక్రవారం.. ఇవాళ ఏ రాశి వారికి మంచి జరుగుతుంది? ఏ రాశి వారు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు? ఏ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వంటి విషయాలు ఇవాళ్లి దిన ఫలాల్లో తెలుసుకుందాం

* మేషం
ఈరోజు డబ్బు విషయాలకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. గత సెటిల్మెంట్లు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎలాంటి ఆలస్యాలు ఎదురుకాకుండా ముందస్తు అపాయింట్‌మెంట్‌లు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

లక్కీ సైన్ - ఈక

* వృషభం
ఈ తేదీ మీకు ఎంతో ఆహ్లాదకరమైన రోజుగా గడిచిపోతుంది. ఈ ఆహ్లాదకరమైన రోజులో మీరు మీ టాస్క్ లిస్ట్‌లోని చాలా పనులను పూర్తి చేయగలుగుతారు. పని భారం మిమ్మల్ని ఎక్కువ ఏకాగ్రతతో ఉండేలా చేస్తుంది. సన్నిహిత మిత్రుని గురించిన పాజిటివ్ న్యూస్ ఓదార్పునిస్తుంది.

లక్కీ సైన్ - ఒక నియాన్ గుర్తు

* మిథునం
మీరు ఇప్పుడు బాధ్యత విభాగాలను సృష్టించవలసి రావొచ్చు. మీరు మీ నివాసాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, అందుకు ఈరోజు చాలా మంచిది. రియల్ ఎస్టేట్‌లోని వ్యక్తులు స్థిరమైన వృద్ధిని పొందుతారు.

లక్కీ సైన్ - వాల్ పోస్టర్

Vastu Tips: కొత్త ఇంటిని కొంటున్నారా? ఈ వాస్తు నియమాలను తప్పకుండా పాటించండి

* కర్కాటకం
మీ అభిరుచిని ప్రదర్శించడానికి కొత్త మార్గాలు ఓపెన్ కావచ్చు. ఈరోజు మీ విశ్వాసం ఇతరులకు అసూయగా మారవచ్చు. చుట్టుపక్కల కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండండి.

లక్కీ సైన్ - మ్యూజిక్ ప్లేలిస్ట్

* సింహం
రోజు ప్రారంభంలో మీలో కొంత ఆందోళన కనిపించవచ్చు. కానీ మీరు త్వరలో దాన్ని అధిగమించడంలో విజయం సాధించవచ్చు. మోసం లేదా దొంగతనం మీ మనసుని కలవర పెట్టొచ్చు. ఒక తోబుట్టువు అనుకోకుండా మిమ్మల్ని కలవచ్చు.

లక్కీ సైన్ - సాయంత్రం ఆలస్యంగా డ్రైవ్

మీ ఇంట్లో.. ఏ దిక్కు ఏ దేవతకు సంబంధించిందో తెలుసా? ధనాకర్షణ విపరీతంగా రావాలంటే ఈ దిక్కే..

* కన్య
స్నేహితులతో ప్లాన్ చేసే రిక్రియేషన్ బ్రేక్ మీకు అవసరమైన శక్తిని అందించవచ్చు. రోజు తర్వాతి భాగంలో మీలో ఫోకస్ ఆగిపోవచ్చు. గత పరిచయస్తుల్లోని ఒకరు మిమ్మల్ని కలవడానికి మీ అడ్రస్ ట్రాక్ చేయవచ్చు.

లక్కీ సైన్ - చైల్డ్ హుడ్ ఫేవరెట్

* తుల
ఎదురుచూస్తున్న అసైన్‌మెంట్ నుంచి పురోగతికి సంబంధించిన కొత్త సంకేతాలేవీ రాకపోవచ్చు. ఇది మిమ్మల్ని కొద్దిగా నిరాశకు గురిచేవచ్చు. మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా చేసే షాపింగ్ ప్లాన్ ఒత్తిడిని తగ్గించవచ్చు. ఎవరైనా మీ రాక కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. మీరు రిమైండర్‌లను సెట్ చేసే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - నీలిరంగు రాయిఇంట్లో శంఖం ఊదడం వల్ల 7 ప్రయోజనాలను తెలుసుకోండి

* వృశ్చికం
ఒక రహస్య వ్యవహారం ఇప్పుడు ఒకరి దృష్టికి రావచ్చు. మీరు కొన్ని నెరవేరని కమిట్మెంట్స్ కలిగి ఉండవచ్చు. వీటిపై తక్షణమే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ మెడికేషన్ తో జాగ్రత్తగా ఉంటే మంచిది.

లక్కీ సైన్ - ఒక నక్షత్రం

* ధనుస్సు
మీకు ఈరోజు చాలా నీరసంగా అనిపించవచ్చు. కొన్ని రోజుల నుంచి మీరు బాగా నీరసంగా ఉండి ఉండొచ్చు. పనిలో తలెత్తే ఒక కొత్త ప్రశ్న మిమ్మల్ని ఎక్కువగా ఆలోచించేలా చేయొచ్చు. మీ సబార్డినేట్ సమస్యను సృష్టించవచ్చు.

లక్కీ సైన్ - ఇండోర్ గేమ్

* మకరం
మీ చుట్టూ కొనసాగుతున్న పిచ్చితనం నుంచి తప్పించుకోవడానికి రోడ్ ట్రిప్ మీకు బాగా ఉపయోగ పడవచ్చు. మీరు విశ్వసించే స్నేహితుడు లేకపోతే నిరూపించవచ్చు. విదేశాలలో ఉంటున్న బంధువు మీ సహాయం కోసం అడగవచ్చు.

లక్కీ సైన్ - ఒక దీపం

ఈ 3 గుర్తులున్న అమ్మాయిల చేతినిండా డబ్బేడబ్బు..ఆర్థికసంక్షోభాన్ని

* కుంభం
తల్లిదండ్రులతో తీవ్రమైన సంభాషణ చేయడం మంచి పని కావచ్చు. చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు సరిపోకపోవచ్చు. మీకు ఈరోజు కూడా చిరాకుగా అనిపించవచ్చు. మధ్యాహ్నానికి ఎనర్జీ పెరిగిపోవచ్చు. అందుకే ఈ సమయంలో మీ ప్రవర్తనపై ఒక కన్నేసి ఉంచండి.

లక్కీ సైన్ - ఒక లూప్

* మీనం
చాలా పనుల్లో స్థిరంగా, సమర్థంగా ఉన్నామనే భావన మీలో కలగొచ్చు. ఇంట్లో చిన్న పిల్లవాడిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. ఉదర సంబంధిత సమస్యలు బాధించవచ్చు. ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజిది.

లక్కీ సైన్ - బంగారు పూతతో కూడిన ఆర్టికల్
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac sign

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు