AVOID SHANIDOSHAM FOLLOW THIS REMEDIES TO GET SHANIDEV BLESSINGS ALL SIGNS DASHARATHA STOTRAM PAH
Shani dev: శని దోష నివారణకు అద్భుతమైన పరిహరం.. 12 రాశుల వారు ఈ శ్లోకం పఠిస్తే చాలు..
శనిదేవుడు
Shani bhagavan: నవగ్రహల్లో శనిదేవుడు మనిషిపై అత్యంత ప్రభావం చూపిస్తాడు. 12 రాశుల్లో కూడా శని దేవుని సంచారం ఉంటుంది. కొన్ని సార్లు.. శని దేవుడు ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు అత్యంత ప్రభావం చూపిస్తుంటాడు. కొన్ని సార్లు ఆయన జాతకంలో నీచ స్థితిలో ఉన్నప్పుడు చెడు ప్రభావాలను కూడా చూపిస్తాడు. సాధారణంగా శని ఏలినాటి శని, అర్ధష్టామ శని, మొదలైన దశలలో తీవ్రమైన ఇబ్బందులను కల్గచేస్తాడు. కొన్ని సార్లు... శనివలన ఊహించలేని విధంగా శుభ ఫలితాలు కల్గుతాయి. మరికొన్ని సార్లు అశుభ స్థానంలో ఉన్నప్పుడు అంతే కష్టాలు సంభవిస్తాయి. అయితే, దశరథుడు శనిదేవుడి గురించి ఒక స్తోత్రం చదివి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు. ఇది ఆయనకు అత్యంత ప్రీతి. అందుకే మేషం నుంచి మీనం వరకు ఈ స్తోత్రాన్ని చదివితే అత్యంత శుభఫలితాలు కల్గుతాయి.
దేవాసుర్మనుష్యశ్చ సిద్ధవిద్యాధరోరగ:.
త్వయా విలోకితాః సర్వే నాశన్యన్తి పూర్ణః ।
ప్రసాద్ కురులో దేవ్ వరాహో హుముపగట్.
మరియు స్తుతించిన సౌరిగ్రహరజో మహాబల:.
అదే విధంగా శనిదేవునికి తైలాభిషేకం చేయడం తో కూడా దోషాలు పొగొట్టుకొవచ్చు. శనివారం నాడు నల్లనువ్వులు, నలుపు రంగు పళ్లు, వస్త్రాలు దానం ఇవ్వడం వలన శనిదేవుడు ప్రీతి చెందుతాడు. అదే విధంగా,అన్నదానం, తిల దీపం , పేదలకు తమకు ఉన్నదాంట్లో సహాయం చేయాలి. కాగా, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని అర్చించిన కూడా శనిదేవుడు ఆనంత పడతాడు. హనుమంతుడికి తమలపాకుల పూజ, సింధూరం పూజను అర్చకులచేత చేయించుకొవాలి. నవగ్రహాలకు 11ప్రదక్షిణలు చేయాలి
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.