హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rashi Phalalu: భాగస్వామితో గొడవలు తప్పవు.. వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఏప్రిల్ 28 రాశిఫలాలు

Rashi Phalalu: భాగస్వామితో గొడవలు తప్పవు.. వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఏప్రిల్ 28 రాశిఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rashi Phalalu: ఏప్రిల్ 28న మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతాయి? జ్యోతిష్య పండితులు ఏం సూచిస్తున్నారో.. ఇక్కడ తెలుసుకుందాం.

Zodiac Signs: ఏప్రిల్ 28 రాశిఫలాలు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ చాలా మంది జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. నేడు అంటే ఏప్రిల్ 28న మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలుసుకుందాం.

* మేషం (Aries):

ఒకే సమయంలో అనేక సమస్యలు ఎదురైనా పరిస్థితులను అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. ఆఫీసు పని ప్రస్తుతానికి కాస్త రిలాక్స్‌గా మారవచ్చు. ఆరోగ్య పరంగా ఏదైనా లక్షణం కనిపిస్తే వైద్యుడి సహాయం తీసుకోండి.

లక్కీ సైన్- గోల్డ్ ఫిష్

* వృషభం (Taurus):

మీరు అవకాశాన్ని కోల్పోయినట్లయితే అది మరో రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. సన్నిహితుల్లో ఎవరైనా మీ ప్రతిష్టకు భంగం కల్పించడానికి ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్- ఈత

అమ్మాయిలూ.. మంచి భర్త కోసం ఎదురుచూస్తున్నారా ?.. ఈ న్యూస్ మీ కోసమే..

* మిథునం (Gemini):

అంతర్లీనంగా ఉండే కొన్ని ప్రాథమిక అంశాలు పరిస్థితిని మెరుగ్గా ప్రభావితం చేయడంలో మీకు సహాయపడవచ్చు. ఇతరుల మాటలు వినడం ప్రస్తుతానికి నివారించండి. రోజుచేసే పని నుంచి పక్కకు తప్పితే అశాంతికి దారితీస్తుంది.

లక్కీ సైన్ - నైటింగేల్

* కర్కాటకం (Cancer):

మీ జీవితంలో మార్పులు చోటుచేసుకునే సమయం ఇది. ముఖ్యంగా పని, ఉద్యోగం, పని ప్రదేశం లేదా ఆఫీస్‌లోనైనా కావచ్చు. మీరు తాత్కాలికంగా నగదు ప్రవాహంలో నెమ్మదిగా కదలికను అనుభవించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం లేకపోలేదు.

లక్కీ సైన్- తోట

* సింహం (Leo):

మీరు ఇప్పుడు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనే మూడ్‌లో ఉండవచ్చు. ఇటీవల మీ మౌన వైఖరి కారణంగా మీ జీవిత భాగస్వామి దూరమైనట్లు భావించవచ్చు. వారిని కలవడానికి ప్రయత్నిస్తే పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

లక్కీ సైన్ – గూడు

* కన్య(Virgo):

విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడానికి ఈ రోజు మంచిగా ఉంటుంది. ఆకస్మికంగా వచ్చే ఉద్యోగంలో చేరడాన్ని వాయిదా వేయడానికి పరిస్థితులు దారితీయవచ్చు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశంతో ఉద్యోగావకాశాన్ని పొందవచ్చు.

లక్కీ సైన్ – రెండు పిచ్చుకలు

* తుల(Libra):

ఈ రోజు మీకు కొంచెం కష్టమైనది కావచ్చు. కానీ సాయంత్రం చాలా అవసరమైన విశ్రాంతిని తెచ్చే అవకాశం ఉంది. కొత్త ఆలోచన మీకు స్ఫూర్తినిస్తుంది.

లక్కీ సైన్ – చెక్క పెట్టె

Garuda puranam: ఈ చిన్న 7 విషయాలను చూస్తే మీరెంతో పుణ్యాత్ములని అర్థమట..

* వృశ్చికం (Scorpio):

చాలా కాలంగా మరచిపోయిన ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించాలని ఈ రోజు ప్లాన్ చేసే అవకాశం ఉంది. అందులో సక్సెస్ సాధించే అవకాశం ఉందని మీరు భావించవచ్చు.

లక్కీ సైన్ - కొత్త ఫోన్

* ధనస్సు (Sagittarius):

మీ బంధువు మీకు చిన్న సమస్యను సృష్టించే అవకాశం ఉంది. ఒక సాధారణ పెట్టుబడి అవకాశం తరువాత మంచి రాబడిని తీసుకురావచ్చు. మీకు తెలియని విషయాన్ని మీ తోబుట్టువులు పంచుకోవచ్చు.

లక్కీ సైన్ – ట్రంక్

* మకరం (Capricorn):

ఇది మీరు ప్రయాణం చేసే కాలం. దీంతో ఒకే చోట స్థిరపడేందుకు ఎక్కువ విశ్రాంతి లభించకపోవచ్చు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

లక్కీ సైన్- సిరామిక్ జార్

* కుంభం (Aquarius):

మీ ఆలోచనలు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు భిన్నంగా ఉండవచ్చు. కానీ మీ దృక్పథంలో మార్పు సమస్యలను పరిష్కరించే మార్గం చూపుతుంది. ఒక కొత్త స్నేహితుడు మీ జీవితంలోకి ఊపిరిగా రావచ్చు.

లక్కీ సైన్ – నీలి రంగు బాటిల్

Vastu Tips: బెడ్‌ రూమ్‌లో సరైన ప్రదేశంలోనే అద్దం ఉందా..? వాస్తు నిపుణుల హెచ్చరికలు ఏంటి..?

* మీనం (Pisces):

నిలిచిపోయిన ఆలోచన మీ మైండ్ స్పేస్‌ను ఆక్రమించవచ్చు. దాన్ని మరింత విశ్లేషించడానికి పరిస్థితులు డిమాండ్ చేయవచ్చు. స్తూల వీక్షణ మీరు ముందుకు సాగడానికి సహాయపడవచ్చు. కేవలం ఒక ఆదాయ వనరుపై ఆధారపడటం మంచిది కాదు. మీరు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి.

లక్కీ సైన్ – వెండి చెంచా

First published:

Tags: Astrology, Future Prediction, Horoscope, Zodiac signs

ఉత్తమ కథలు