Home /News /astrology /

ASTROLOGY DAILY HOROSCOPE RASI PHALALU DUE MONEY WILL COME TO THE PEOPLE OF THESE ZODIAC SIGNS THEY WILL HEAR GOOD NEWS IN THE WEEKEND GH PJC TA

Rasi Phalalu: ఈ రాశుల వారికి బాకీ ఉన్న డబ్బు చేతికి అంది వస్తుంది.. వీళ్లు వారాంతంలో శుభవార్త వింటారు..

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం) : ఆగస్టు 19వ తేదీ శుక్రవారం నాడు మేషం నుండి మీనం వరకు వివిధ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం) : ఓ రాశివారు తాము ఏకీభవించని అంశాలను ప్రయత్నించకపోవడం మేలు. మరొక రాశికి చెందిన వారిని మంచి పనితీరు కనబరచాలనే ఆలోచన ఒత్తిడికి గురి చేస్తుంది. కొందరికి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఆగస్టు 19వ తేదీ శుక్రవారం నాడు వివిధ రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.


* మేషం
మీరు ప్రధానంగా దేనితోనైనా ఏకీభవించకపోతే, దానిని ప్రయత్నించవద్దు. ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అసైన్‌మెంట్ మిమ్మల్ని మీ మిషన్‌కు దగ్గరగా తీసుకువెళుతుంది. ఒక చిన్న పర్యటన చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

లక్కీ సైన్- కానోపి

* వృషభం
ఒక చిన్న అసైన్‌మెంట్ ఇప్పుడు క్లుప్తంగా రావచ్చు.. కానీ మీకు భవిష్యత్తులో పెద్ద అవకాశాలను కల్పిస్తుంది. మంచి పనితీరు కనబరచాలనే ఒత్తిడి మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేస్తుంది. వారం చివరిలో నగదు ప్రవాహం కొంత ఉపశమనం కలిగిస్తుంది.

లక్కీ సైన్- జేడ్‌ ప్లాంట్‌

* మిథునం
అంతర్జాతీయ అవకాశాలు లేదా క్లయింట్ ఓ శుభవార్త తీసుకురావచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అసైన్‌మెంట్‌కు ఆమోదం లభించవచ్చు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశం తెరపైకి రావచ్చు.. మీరు దానిని త్వరలో పరిష్కరించాల్సి ఉంటుంది.

లక్కీ సైన్- ఐరన్‌ టవర్‌

* కర్కాటకం
ఓ ఇంట్రెస్టింగ్‌ వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. వారు మీపై మంచి ప్రభావం చూపించే సూచనలు ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు విలువైన వస్తువును కోల్పోవచ్చు.

లక్కీ సైన్- కుషన్

* సింహం
చాలా అడ్డంకులు మీ పని వేగానికి ఆటంకం కలిగించి ఉండవచ్చు. మీరు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా విషయాలను పట్టించుకోవాలి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

లక్కీ సైన్- స్ట్రైప్స్‌

* కన్య
మీరు వాయిదా వేస్తున్నదానిని ముందుగానే చేయడానికి ప్రయత్నించండి. ప్రధానంగా ఇంట్లో ముఖ్యమైన అంశాలపై మీ శ్రద్ధ అవసరం కావచ్చు. మీరు క్లోజ్‌ ఫ్రెండ్‌ నుంచి పాజిటివ్‌ న్యూస్‌ అందుకుంటారు.

లక్కీ సైన్- కాఫీ ఔటింగ్‌

* తుల
పెట్టుబడి ఆందోళన కలిగిస్తుంది. పనిలో ఉన్న మీ బృందం మీ అంచనాలకు మించి పని చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా సలహా కోసం మీ వద్దకు వస్తే, మీరు దానిపై శ్రద్ధ పెట్టాలి.

లక్కీ సైన్- కుందేలు

* వృశ్ఛికం
ఒక పనికి సంబంధించిన అవకాశం కారణంగా మీరు ప్రయాణించాల్సి రావచ్చు. ఈ రోజు మీరు ఇంట్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. విహారయాత్రకు వెళ్లడం చాలా అవసరమైన విశ్రాంతిని మీకు అందిస్తుంది.

లక్కీ సైన్- ఫుట్‌బాల్‌ మ్యాచ్‌

* ధనస్సు
కొత్త పరిచయస్తులు మీ లైమ్‌లైట్‌ను దొంగిలించే అవకాశం ఉంది, ఇది తాత్కాలికమే అని గుర్తించాలి. ఆన్‌లైన్ కోర్సు లేదా ట్యుటోరియల్ ప్రయత్నించడం మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే అవకాశం ఉంది.

లక్కీ సైన్- సోలార్‌ ప్యానల్‌

* మకరం
కొంతమంది చికాకు కలిగించే వ్యక్తుల నుంచి దూరంగా ఉండటమే మీ లక్ష్యం అయితే, మీరు దానిని తప్పకుండా అనుసరించాలి. మీ వెనుక చెడుగా మాట్లాడటం మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయవచ్చు. మీ మనసు చేసే సూచనలు వినడం మంచిది.

లక్కీ సైన్- ఫ్లవర వాజ్‌

* కుంభం
మీ ప్రిపరేషన్‌ సరిపోకపోవచ్చు, అది మిమ్మల్ని కొద్దిగా చికాకు పెట్టవచ్చు. మీరు మీ స్తోమతకు మించి దేన్నైనా లక్ష్యంగా ఎంచుకోవచ్చు. మీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ మీకు గుర్తుంచుకోవలసిన సలహా ఇవ్వవచ్చు.

లక్కీ సైన్- తేనెటీగ

* మీనం
ఎవరైనా మిమ్మల్ని దూరం నుంచి రొమాంటిక్‌ వే లో అడ్మైర్‌ చేస్తుండవచ్చు. కొత్త దృక్పథం, మార్గం మీ పనిని విస్తరించడంలో మీకు సహాయపడవచ్చు. మీరు త్వరలో కొలాబరేషన్‌ అవకాశాన్ని పొందే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- టర్క్వాయిస్‌ పోటరీ
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Astrology, Horoscope, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు