Home /News /astrology /

ACCORDING TO ASTROLOGY BE ALERT WITH THESE ZODIAC SIGNS AND THESE RASHIPHAL SUDDENLY CHANGE THEIR MOODS GH SRD

Zodiac Signs: ఈ రాశుల వారు అదో టైప్.. వెంట వెంటనే మూడ్ మారుతుంది.. బీ అలర్ట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Zodiac Signs: కొంతమంది వ్యక్తుల హావభావాలు సడన్‌గా మారుతుంటాయి. వెంట వెంటనే వారి మూడ్ మారుతుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశులను పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Mangal Gochar, mars transit to taurus 2022 negative impact on these 4 zodiac sign have to be careful two months, Shani Dev, shani vakri 2022, shani dev influence on zodiac signs, How to please Shani Dev, Shani pooja, shani dev gets angry due to these things so dont do these things in your life, Zodiac Signs, Astrology, scorpio, cancer, capricon, Taurus, Zodiac Signs That loyal To friends, Best Friends Zodiac Signs, Zodiac Signs Who Make the Most Loyal Friends, Astrology august, news 18 telugu, Astrology, Lakshmi Devi, Lucky Charm, Vastu Shastra, Telugu Devotional News, Telugu News, Top News Today, Astrology, Daily Horoscope, today Horoscope, Today Dina Phalalu, Jatakam, Jatakam Telugulo, zodiac signs are emotionally most intelligent , Horoscope Today, Rashifal, rashifal Today, Horoscope Daily, Zodiac signs, emotionally most intelligent, Today Astrology In telugu, horoscope today telugu, astrology in telugu,శని దేవుడికి కోపం తెప్పించే అంశాలు, శని పూజ ఎలా చేయాలి, శని దేవుడికి ఇష్టమైన ఆహారం ఎంటి, శని దేవుడి అనుగ్రహం ఎలా పొందాలి, రాశులు, బెస్ట్ ఫ్రెండ్ రాశులు, జ్యోతిష్య శాస్త్రం, వృశ్చిక రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, శుక్ర గోచర్, శుక్ర గ్రహం వల్ల ఈ రాశికి అధిక లాభాలు, రాశి ఫలాలు, జ్యోతిషం, పంచాంగం, తెలుగు జోతిష్య శాస్త్రం, పెళ్లి చేసుకోవడానికి మంచి రాశులు, అదృష్ట రాశులు, రాశుల స్వభావం, ఈ రోజు రాశి ఫలాలు 2022, ఈ వారం రాశి ఫలాలు 2022
కొంతమంది వ్యక్తుల హావభావాలు సడన్‌గా మారుతుంటాయి. వెంట వెంటనే వారి మూడ్ మారుతుంది. మాటల్లో, చేతల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఏ కారణం లేకుండానే కోప్పడుతుంటారు. ఏమైందని ఇతరులు అడిగినా మానసిక కల్లోలం కారణంగా వారు అసలు స్పందించకపోవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం వారి భావోద్వేగాలను అసాధారణంగా ప్రేరేపించడం వల్ల ఇలా జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న రాశులను పరిశీలిద్దాం.


Today horoscope in telugu, daily horoscope, daily rasi phalalu, Telugu news, Astrology News, నేటి రాశిఫలాలు, డైలీ రాశి ఫలాలు, తెలుగు న్యూస్, ఆస్ట్రాలజీ న్యూస్
* మేషం : అత్యంత తీవ్రమైన భావోద్వేగాలు ఉన్న రాశుల్లో మేషం ఒకటి. మానసిక స్థితి మారనంత వరకు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వంతో మెలుగుతుంటారు. ఎప్పుడైతే మానసికంగా అల్లకల్లోలంగా ఉంటారో చుట్టుపక్కల వారిపై కొరడా ఝుళిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి వైఖరి ఏమాత్రం ఆరోగ్యకరంగా ఉండదు. ఈ సందర్భంలో వీరు ఇతరులకు ఏమాత్రం అర్థం కారు. సదరు వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియక, వారికి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే మానసిక స్థితి మెరుగుపడినప్పుడు మేష రాశివారు బాధపడతారు. అకారణంగా విలువైన స్నేహాన్ని కోల్పోయానని ఫీలవుతారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మేషరాశి వారు ధ్యానం, యోగా వంటివి ప్రాక్టీస్ చేస్తుండాలి.


Today horoscope in telugu, daily horoscope, daily rasi phalalu, Telugu news, Astrology News, నేటి రాశిఫలాలు, డైలీ రాశి ఫలాలు, తెలుగు న్యూస్, ఆస్ట్రాలజీ న్యూస్
* మిథునం :ఈ రాశివారు సాధారణంగా సానుకూల వ్యక్తిత్వంతో ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఎర్రటి సూర్యుడిలా మండుతుంటారు. వీరు పనిలో ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. కలత లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు సైతం వారి ప్రవర్తన మామూలుగానే ఉంటుంది. అయితే కోపం వచ్చినప్పుడు సన్నిహిత కుటుంబ సభ్యులు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. గాలి సంకేతం కారణంగా వారి భావోద్వేగాలు సులభంగా ప్రాసెస్ కావు. ఒక వేళ భావోద్వేగంగా కలత చెందితే ఇతరుల కంట కన్నీరు కారాల్సిందే.


Today horoscope in telugu, daily horoscope, daily rasi phalalu, Telugu news, Astrology News, నేటి రాశిఫలాలు, డైలీ రాశి ఫలాలు, తెలుగు న్యూస్, ఆస్ట్రాలజీ న్యూస్
* కర్కాటకం : ఈ రాశివారు భావోద్వేగం పరంగా చాలా సున్నితంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు చంద్రుడి దశల మాదిరిగా వీరి ప్రవర్తన ఉంటుంది. నీటి సంకేతం కారణంగా నిరాశ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఇతర రాశుల కంటే కర్కాటకం రాశివారిలో చీకటి, వినాశకరమైన రోజులు ఎక్కువగా ఉంటాయి.


Today horoscope in telugu, daily horoscope, daily rasi phalalu, Telugu news, Astrology News, నేటి రాశిఫలాలు, డైలీ రాశి ఫలాలు, తెలుగు న్యూస్, ఆస్ట్రాలజీ న్యూస్
సింహ రాశి : అయితే కొందరు వ్యక్తులు అన్ని విషయాల్లోనే చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఇతరులపై అసలు కోపపడరు. చాలా దయతో ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్న రాశుల్లో సింహరాశి ఒకటి. ఈ రాశివారు చాలా మర్యాదగా నడుచుకుంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తప్పు జరిగినప్పుడు ఎదుటివారికి క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం వెనుకాడరు. వీరికి సమాజంలో గౌరవం, ప్రతిష్ట ఉంటాయి.


తులా రాశి : తులారాశి వారు కూడా చాలా దయగలవారు. వీరికి కూడా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తమ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ రాశివారికి బాగా తెలుసు. ఇతరుల పట్ల సానుభూతి, దయతో మెలుగుతారు. చాలా నిజాయితీగా ఉంటారు. వినయం, దయ, నిజాయితీ, న్యాయం వీరి లక్షణాలు. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Horoscope, Rashi Phalalu, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు