రాజారెడ్డి గారి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి.హత్యాయత్నంలో జగన్ గారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానంద గారిని బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2019
జగన్ గారిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డి గారిని దారుణంగా నరికి చంపారు.కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డునిల్చారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారు. చంద్రబాబు, లోకేశ్ లే కుట్రకు బాధ్యులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Chandrababu naidu, Nara Lokesh, Tdp, Vijayasai reddy, Ys jagan, YS Vivekananda reddy, Ysrcp