వైఎస్సార్ జ‌యంతి‌.. ఇక‌పై 'రైతు దినోత్సవం'.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని వెల్ల‌డించింది.

news18-telugu
Updated: June 29, 2020, 7:39 PM IST
వైఎస్సార్ జ‌యంతి‌.. ఇక‌పై 'రైతు దినోత్సవం'.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఆ దివంగ‌త నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8వ తేదీని రైతు దినోత్సవంగా జరుపుతామని ప్రకటించింది.
First published: June 29, 2020, 7:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading