రాజధానిలో అర్హులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు..

కృష్ణా, గుంటూరు జిల్లాలో అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

news18-telugu
Updated: February 25, 2020, 12:30 PM IST
రాజధానిలో అర్హులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ సర్కారు ఉత్తర్వులు..
సీఎం జగన్
  • Share this:
కృష్ణా, గుంటూరు జిల్లాలో అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాలతో పాటు విజయవాడ నగర పరిధిలోని అర్హులకు స్థలాలు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 54307 మందికి 1251.5 ఎకరాలు కేటాయించినట్లు తెలిపింది. లబ్ధిదారులకు నౌలురు, కృష్ణాయపలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములు ఇవ్వనున్నట్లు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు