పేదలకు సీఎం జగన్ వరం.. 5 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు..

పేదలకు సీఎం జగన్ వరం.. 5 రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు..

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని పేద ప్రజల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు అందించేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.

  • Share this:
    ఏపీలోని పేద ప్రజల కోసం సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు అందించేలా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులను దరఖాస్తు చేసుకునేలా.. అదీ 5 రోజుల్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి 10, 15 కిలోల చొప్పున 1-2 సంచులను కార్డుదారులకు అందించనుంది. ఒక్కో సంచి తయారీకి రూ. 25 ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    అగ్ర కథనాలు