హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakha Express : రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి.. విశాఖ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు

Visakha Express : రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి.. విశాఖ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు

రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి

రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి

Visakha Express : మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. ఇవాళ ఆ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మారాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Visakha Express : సికింద్రాబాద్ నుంచి భూవనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 17016) షెడ్యూల్‌ని మార్చారు రైల్వే అధికారులు. మామూలుగా ఈ ట్రైన్ రోజూ సాయంత్రం 4.50కి సికింద్రాబాద్ నుంచి వెళ్తుంది. ఇవాళ (20 మార్చి 2023) మాత్రం ఈ రైలు... సాయంత్రం 6.20కి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు షెడ్యూల్ ప్రకటన రిలీజ్ చేశారు.

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. ఇవాళ ఆ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మారాయి కాబట్టి.. ప్రయాణికులు అందుకు తగ్గట్టుగా తమ ప్రయాణాన్ని సెట్ చేసుకోవడం బెటరని రైల్వే అధికారులు తెలిపారు.

First published:

ఉత్తమ కథలు