విజయవాడ దుర్గ గుడి కొత్త పాలక మండలి ఏర్పాటు..

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కొత్త పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

news18-telugu
Updated: February 24, 2020, 8:40 PM IST
విజయవాడ దుర్గ గుడి కొత్త పాలక మండలి ఏర్పాటు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం (File)
  • Share this:
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కొత్త పాలక మండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాలకమండలి ఛైర్మన్‌గా ఫైలా సోమినాయుడుతో పాటు 16 మంది సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమనికి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైసీపీ నగర అధ్యక్షుడు హాజరయ్యారు.
దుర్గ గుడి పాలక మండలి సభ్యులు
1. పైలా సోమినాయుడు (ఛైర్మన్)

2. కటకం శ్రీదేవి
3. డీఆర్‌కే ప్రసాద్‌
4. బుసిరెడ్డి సుబ్బాయమ్మ


5. పులి చంద్రకళ6. ఓవీ రమణ
7. గంటా ప్రసాదరావు
8. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
9. చక్కా వెంకట నాగ వరలక్ష్మి
10. కార్తీక రాజ్యలక్ష్మి
11. నేటికొప్పుల సుజాత
12. నేలపట్ల అంబిక
13. కానుగుల వెంకట రమణ
14. నెర్సు సతీశ్‌
15. బండారు జ్యోతి
16. లింగంబొట్ల దుర్గాప్రసాద్‌ (ప్రధాన అర్చకుడు)
First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు