తెలుగు రాష్ట్రాలకు నేషనల్ టూరిజం అవార్డ్స్!

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన జాతీయ పర్యాటక పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు వరించాయి.

news18-telugu
Updated: September 28, 2018, 6:01 PM IST
తెలుగు రాష్ట్రాలకు నేషనల్ టూరిజం అవార్డ్స్!
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన జాతీయ పర్యాటక పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు అవార్డులు వరించాయి.
  • Share this:
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు పలు అవార్డులు లభించాయి. బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్ ఎంపిక కాగా, టూరిస్ట్ డెస్టినేషన్ అయిన హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్న జీహెచ్ఎంసీకి ఉత్తమ పౌరసేవల విభాగంలో పురస్కారం లభించింది. మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీ అవార్డును గెలుచుకుంది. టూరిజం ప్రమోషన్‌లో తెలంగాణ పర్యాటక శాఖను అవార్డు వరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'ఉత్తమ జాతీయ టూరిజం' అవార్డు లభించింది. గతేడాది కూడా ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కే రావడం విశేషం.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖలోని విజ్ఞాన్‌భవన్‌లో నేషనల్ టూరిజం అవార్డుల్ని ప్రదానం చేశారు. పర్యాటక రంగంలో సేవలందిస్తున్న వివిధ సంస్థలకు, రాష్ట్రాలకు మొత్తం 77 అవార్డుల్ని ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

Photos: అక్కడ సెల్ఫీ దిగితే సూపర్!Video: టూర్ వెళ్తే ఈ 10 తీసుకెళ్తున్నారా?

Video: సోలో టూర్ వెళ్లేవారికి 15 టిప్స్!

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!
First published: September 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు