తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!

ఉపరాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుమలకు వచ్చామన్నారు. భారతదేశ ప్రజలంతా సుఖశాంతులతో నివసించాలన్నారు

news18-telugu
Updated: September 25, 2018, 9:31 AM IST
తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..!
తిరుమల శ్రీవారి సేవలో వెంకయ్యనాయుడు
  • Share this:


ఏపీలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా తిరుమలకు వచ్చామన్నారు. భారతదేశ ప్రజలంతా సుఖశాంతులతో నివసించాలన్నారు. దేశవ్యాప్తంగా రోజురోజుకి వెంకన్నదర్శనం కోసం భక్తుల్లో ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడిన ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి తనను మర్యాదపూర్వకంగా వచ్చి కలిసారన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 25, 2018, 9:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading