Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    TTD: తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి రూ.2.40 కోట్ల విరాళం..

    TTD : తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు రూ.2.4 కోట్లను శుక్రవారం అందజేశారు.

    Shravan Kumar Bommakanti | news18-telugu
    Updated: July 26, 2019, 6:08 PM IST
    TTD: తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి రూ.2.40 కోట్ల విరాళం..
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలోని వివిధ ట్రస్తులకు ఆయన రూ.2.4 కోట్లను శుక్రవారం అందజేశారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మంటపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నగదుకు సంబంధించిన డీడీని అందజేశారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ పేష్కర్ శ్రీ లోకనాథం కూడా పాల్గొన్నారని వెల్లడించింది.
    Published by: Shravan Kumar Bommakanti
    First published: July 26, 2019, 6:08 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading