సీఎం జగన్ సొంత జిల్లా కడప వైసీపీలో భగ్గుమన్న విబేధాలు...

బద్వేల్ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కొట్టుకున్నాయి.

news18-telugu
Updated: May 27, 2020, 2:49 PM IST
సీఎం జగన్ సొంత జిల్లా కడప వైసీపీలో భగ్గుమన్న విబేధాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీ నేతల మధ్య వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బద్వేల్ నియోజకవర్గంలో రెండు వర్గాలు ఆధిపత్యం కోసం కొట్టుకున్నాయి. బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామంలో సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

First published: May 27, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading