Home /News /andhra-pradesh /

TTD CHAIRMAN YV SUBBAREDDY DIRECT WARNING TO TEMPLE PRIEST RAMANA DIKSHITHULU BA

రమణ దీక్షితులుకు వైవీ సుబ్బారెడ్డి హెచ్చరిక..

వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)

వైవీ సుబ్బారెడ్డి(ఫైల్ ఫోటో)

ఇటీవల రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా ఈవో, ఏఈవో మీద చేసిన వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    TTD Chairman YV Subba Reddy,YV Subba Reddy,YS Jagan mohan Reddy,Chandrababu Naidu,Chandrababu corruption,టీటీడీ చైర్మన్,వైవీ సుబ్బారెడ్డి,చంద్రబాబునాయుడు అవినీతి,టీటీడీలో అక్రమాలు,తిరుమల తిరుపతి దేవస్థానం

    తిరుమలలో ఇప్పటి వరకూ 140 కేసులు నమోదు అయ్యాయని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.


    ttd board,ttd board decisions,ttd board yv subbareddy,tirumala board meeting,ttd latest news,ttd board news,yv subbareddy latest news,టీటీడీ బోర్డు నిర్ణయాలు,టీటీడీ బోర్డు సమావేశం,టీటీడీ బోర్డు భేటీ,టీటీడీ తాజా వార్తలు,
    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చేందుతున్న క్రమంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులతో సమావేశం అయినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


    Ttd news, Tirumala news, tirupathi, ttd chairman yv subba reddy, టీటీడీ న్యూస్, తిరుమల న్యూస్, తిరుపతి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
    తిరుమలలో అధిక శాతం ఏపీఎస్పీలో పని చేసే సెక్యురిటీ సిబ్బందికి, పోటు కార్మికులకే కరోనా నిర్ధారణ అయిందని, 70 మంది వరకు కరోనా నుంచి కొలుకున్నారని, వారిలో కొందరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని, మరి కొందరు డ్యూటీలకు హాజరవుతున్నట్లు తెలిపారు.


    ప్రస్తుతం చికిత్స పొందుతున్న 70 మంది ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే అందులో ఒక్కరు మాత్రమే ఐసియులో చికిత్స పొందుతున్నారని ఛైర్మన్ తెలిపారు.


    ttd, ramana diskhithulu, ttd eo, ttd news, ramana dikshithulu letter, రమణ దీక్షితులు, టీటీడీలో దుమారం, టీటీడీ వార్తలు,
    రమణ దీక్షితులు గౌరవ ప్రధాన అర్చకుల హోదాలో ఉండి ట్విటర్ వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, బోర్డుకు సలహాలు ఇవ్వాలే కానీ మీడియాలో వ్యాఖ్యలు చేయడం రమణ దీక్షితులకు సబబు కాదన్నారు.


    yv subbareddy,ttd,tirumala,tirupati,ttd online,tirumala temple,telugu news,ttd properties auction,telugu news,వైవీ సుబ్బారెడ్డి,తిరుమల,తిరుపతి,శ్రీవారి ఆస్తుల వేలం,తిరుమల తిరుపతి దేవస్థానం,తెలుగున్యూస్
    ఏవరైనా సరే టీటీడీ విషయంలో, దర్శన విధి విధానాల విషయంలో రాజకీయ రంగులు పులమొద్దని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.


    అర్చకులకు ఏ విధంగా ఇబ్బంది కలుగకుండా మా అభిప్రాయాలు తీసుకున్నామని, అర్చకుల కోసం దర్శనాలు ఆపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు.


    Tirumala news, YV Subba Reddy, yv subba reddy comments on ttd corona cases, ramana deekshitulu, ap news, తిరుమల న్యూస్, వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్, టీటీడీలో కరోనా కేసులపై వైవీ సుబ్బారెడ్డి వివరణ, రమణ దీక్షితులు, ఏపీ న్యూస్
    అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక‌ మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.


    ఆణివార ఆస్థానం నిర్వహించినట్లే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాంమని, 60 ఏళ్ళ పైబడిన వారికి సెలవు, హోమ్ క్వారంటైన్ ఇవ్వాలని అర్చకులు కోరారని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ramana dikshithulu, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd, YV Subba Reddy, Yv subbareddy

    తదుపరి వార్తలు