Anandaiah Medicine: ఆనందయ్య మందుపై నిపుణుల కీలక వ్యాఖ్యలు.. ఐ డ్రాప్స్ పై ఏమన్నారంటే..!

ఆనందయ్య (ఫైల్)

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆనందయ్య మందుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇచ్చే ఐ డ్రాప్స్ పై ఆయుర్వేద నిపుణుల కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Share this:
    Krishnapatnam Anandaiah, Anandaiah Medicine, Anandaiah Mandu, Anandaiah corona Medicine, Anandaiah Eye Drops, Anandaiah News, Anandaiah Updates, Anadaiah Ayurveda Medicine, Andhra Pradesh News, Andhra Pradesh, Andhra News, AP News, Telugu news, కృష్ణపట్నం ఆనందయ్య ఆనందయ్య మందు, ఆనందయ్య కరోనా మందు, ఆనందయ్య ఐ డ్రాప్స్, ఆనందయ్య వార్తలు, ఆనందయ్య అప్ డేట్స్, ఆనందయ్య ఆయుర్వేదం, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు
    దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆనందయ్య మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


    Anandayya Medicine, Anandayya Corona Medicine, Nellore Ayurveda Medicine, Anandayya, Corona Medicine, Corona Ayurveda Treatment, Corona Virus, Corona home Remedies, Corona Treatment in Villages, Corona Second Wave, Andhra Pradesh, Andhra Pradesh news, AP News, Andhra News, Telugu news, Nellore District, Nellore, కరోనాకు మందులు కరోనాకు ఆయుర్వేద చికిత్స, కరోనా వైరస్, కరోనా ఇంటి చిట్కాలు, గ్రామాల్లో కరోనాకు చికిత్స, కరోనా సెకండ్ వేవ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు వార్తలు, నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలుఆనందయ్య ఆయుర్వేద మందు, ఆనందయ్య, కృష్ణపట్నం ఆనందయ్య, Anandaiah Missing, Anandaiah, Krishnapatnam Anandiaha, ఆనందయ్య అదృశ్యం, ఆనందయ్య, కృష్ణపట్నం ఆనందయ్య
    ఐతే మందు పంపిణీకి మరో నాలుగు రోజులు పట్టేఅవకాశముంది. మరోవైపు ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారానే మందు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.


    Anandayya Medicine, Anandayya Medicine latest news, ttd chairman yv subba reddy, ap news, ఆనందయ్య మెడిసిన్, ఆనందయ్య మెడిసిన్ లేటెస్ట్ న్యూస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి న్యూస్
    ప్రస్తుతం నోటిద్వారా తీసుకునే మందు పంపిణీకి మాత్రమే అనుమతి ఉంది. కంటిలో వేసే మందుకు ఇంకా అనుమతి రాలేదు. దీనికి మరింత సమయం పట్టే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.


    Anandayya Ayurveda medicine, ap news, ap latest news, ap government, ఆనందయ్య ఆయుర్వేద వార్తలు, ఏపీ న్యూస్, ఏపీ ప్రభుత్వం
    ఇక ఐ డ్రాప్స్ పై ఆయుర్వేద నిపుణులతో కూడిన కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


    Tollywood on anandhayya medicine, actor mla balakrishna key comments on anandhayya medicine, Tollywood actor jagapathi babu, jagapathi babu on Anandayya, Anandayya ayurveda medicine, full demand of Anandayya medicine, Anandayya ayurveda corona virus medicine, ap news, andhra Pradesh latest news, ఆనందయ్య మందుపై టాలీవుడ్, ఆనందయ్య మందుపై బాలయ్య కీలక వ్యాఖ్యలు, ఆనందయ్య మందుపై జగపతి బాబు పొగడ్తలు, ఆనందయ్య ఆయుర్వేద కరోనా వైరస్ మెడిసిన్, ఏపీ న్యూస్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, ఏపీ కరోనా వార్తలు, ఏపీ ఆయుర్వేద మందు వార్తలు,Anandayya medicine, Tirumala news, ఆనందయ్య మందు, తిరుమల న్యూస్
    ఐ డ్రాప్స్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కడా కనిపించలేదని నిపుణుల కమిటీ తేల్చినట్లు సమాచారం. ఐతే మామూలుగా కళ్లల్లో వేసే మందు ప్రమాణాలు ఆనందయ్య ఐడ్రాప్స్ లో లేవని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


    Anandayya Medicine, to day ccras report, ayus dobuts in andahyya medicen, Anandayya Corona Medicine, Nellore Ayurveda Medicine, Anandayya, Corona Medicine, Corona Ayurveda Treatment, Corona Virus, Corona home Remedies, Corona Treatment in Villages, Corona Second Wave, Andhra Pradesh, Andhra Pradesh news, AP News, Andhra News, Telugu news, Nellore District, Nellore, Krishnapatnam Anandiaha, cpi leader narayana, narayana on anandaiah,Chinna jeeyar swamy Comments, Krishnapatnam Anandaiah Medicine, Krishnapatnam Anandaiah, Anandaiah Medicine, Chinna jeeyar swamy On Anandaiah Medicine, కరోనాకు మందులు కరోనాకు ఆయుర్వేద చికిత్స, కరోనా వైరస్, కరోనా ఇంటి చిట్కాలు, గ్రామాల్లో కరోనాకు చికిత్స, కరోనా సెకండ్ వేవ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు వార్తలు, నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలుఆనందయ్య ఆయుర్వేద మందు, ఆనందయ్య, కృష్ణపట్నం ఆనందయ్య, నెల్లూరు ఆనందయ్య, నెల్లూరు ఆయుర్వేద మెడిసన్, నెల్లూరు ఆనందయ్య మెడిసిన్, కృష్ణపట్నం ఆయుర్వేద మెడిసిన్, కృష్ణపట్నం ఆనందయ్య, ఆనందయ్య మందు, చిన్నజీయర్ స్వామి, ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్, నేడు రానున్న నివేదిక, సీసీఆర్ఎఎస్ నివేదికలో ఎన్నో అనుమానాలు
    స్టేరైల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక వినియోగించాలా, వద్దా అన్నది నిర్ధారిస్తామన్న కమిటీ.., తయారీ, నిల్వ విధానాల్లో ఈ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసింది.


    East Godavari District, Rajahmundry, Ayurveda Doctor, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, ఆయుర్వేద వైద్యుడు, Anandayya Medicine, Anandayya Corona Medicine, Nellore Ayurveda Medicine, Anandayya, Corona Medicine, Corona Ayurveda Treatment, Corona Virus, Corona home Remedies, Corona Treatment in Villages, Corona Second Wave, Andhra Pradesh, Andhra Pradesh news, AP News, Andhra News, Telugu news, Nellore District, Nellore, కరోనాకు మందులు కరోనాకు ఆయుర్వేద చికిత్స, కరోనా వైరస్, కరోనా ఇంటి చిట్కాలు, గ్రామాల్లో కరోనాకు చికిత్స, కరోనా సెకండ్ వేవ్, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఆంధ్రా వార్తలు, తెలుగు వార్తలు, నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలు, Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan, Andhra CM YS Jagan, ICMR, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆంధ్రా సీఎం వైఎస్ జగన్, ఐసీఎంఆర్, ఆనందయ్య ఆయుర్వేద మందు, ఆనందయ్య, కృష్ణపట్నం ఆనందయ్య,
    కళ్లల్లో వేసే మందుకు రంగు ఉండకూడదని.. కానీ ఆనందయ్య వేసే మందు వేరే రంగులో ఉందని చెప్పింది. ఐ డ్రాప్స్ కు 8 రకాల పరీక్షలు చేయగా ఇబ్బందులు ఏమీ గుర్తించలేదని నిపుణుల చెప్పారు.


    క్లోజ్డ్ ఏరియాల్లో ల్యాబ్ తరహాలో ఈ మందును తయారు చేయాలని.. నిర్దేశిత ప్రమాణాల్లో తయారు చేశాక మాత్రమే స్టెరైల్ టెస్టు చేయగలమని ఆయుర్వేద వైద్యుల నిపుణుల కమిటీ తేల్చిచెప్పినట్లు సమాచారం.
    Published by:Purna Chandra
    First published: