TIRUMALA SRIVARI SALAKATLA BRAHMOTSAVAMS VAHANASEVAS SCHEDULE TIMINGS AND OTHER DETAILS
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వాహనసేవల తేదీలు, సమయం..పూర్తి వివరాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు షెడ్యూల్
Tirumala Srivari Brahmotsavams: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో తిరుమల గిరులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ నెల 19(శనివారం) నుంచి 27 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏ రోజున ఏ వాహన సేవ జరగనుంది? ఏ సమయంలో జరగనుంది? మరిన్ని వివరాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. తిరుమల గిరులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
18.09.2020 - శుక్రవారం - అంకురార్పణ - సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు.
19.09.2020 - శనివారం - ధ్వజారోహణం(మీనలగ్నం) - సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల వరకు.
పెద్దశేష వాహనం - రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.