బాలికపై అఘాయిత్యం.. చంపేస్తానంటూ బెదిరింపులు.. గర్భవతి కావడంతో..

బాలికపై అఘాయిత్యం.. చంపేస్తానంటూ బెదిరింపులు.. గర్భవతి కావడంతో..

సోమల మండలంలో మనవరాలు వయసున్న ఏడేళ్ల చిన్నారిపై 65 ఏళ్ల  వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికను సమీప బంధువైన ఖాశీం వలీ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఏవేవో మాటలు చెబుతూ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే వలీకి అప్పటికే వేరొకరితో వివాహం అయ్యింది.

  • Share this:
    బంధువని నమ్మినందుకు ఓ కామంధుడు బాలికకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్లుపాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన బాలికను సమీప బంధువైన ఖాశీం వలీ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఏవేవో మాటలు చెబుతూ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే వలీకి అప్పటికే వేరొకరితో వివాహం అయ్యింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో ఆమె శరీరంలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. ఈ విషయం గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఖాశీం వలీపై నిర్భయ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: