చైనా వివాదంపై మోదీకి సలహా... క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబుకు ప్రధాని ఫోన్ చేసినట్లు ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

news18-telugu
Updated: June 19, 2020, 12:33 PM IST
చైనా వివాదంపై మోదీకి సలహా... క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు
  • Share this:
తన గురించి వస్తున్న ఫేక్ ట్వీట్ల పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రధాని ఫోన్ చేసినట్లు ఫేక్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియా-చైనా వివాదంపై చంద్రబాబును సలహాలు అడిగారన్నది ఆ ఫేక్ ట్వీట్ సారాంశం. అయితే తాను చెయ్యని ట్వీట్ లను మార్ఫింగ్ లతో తనకు ఆపాదించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్లే ఇలా ఫేక్ ట్వీట్ లతో దుష్ప్రచారం చేస్తారని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని ట్విట్టర్‌లో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.


First published: June 19, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading