టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారు యాక్సిడెంట్....

విశాఖ జిల్లా నక్కపల్లి హైవే మీద ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లినట్టు తెలిసింది.

news18-telugu
Updated: November 29, 2019, 11:42 PM IST
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారు యాక్సిడెంట్....
అచ్చెన్నాయుడు కారు ప్రమాదం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా నక్కపల్లి హైవే మీద ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపక్కకు దూసుకెళ్లినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు, కారు డ్రైవర్, ఎమ్మెల్యే గన్‌మెన్ ఉన్నారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అచ్చెన్నాయుడు చేతికి గాయమైంది.ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదం ఏదీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన మరో కారులో ఇంటికి వెళ్లారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>