ఎయిర్‌పోర్టులో పేలిన విమానం టైరు... ఆ తర్వాత...

Andhra Pradesh : విమాన ప్రయాణం ఎంత సేఫో అంత డేంజర్ కూడా. చాలా సందర్భాల్లో విమానం ల్యాండింగ్ సమయంలోనే పేలుళ్లు జరుగుతాయి. తాజాగా అదే జరిగింది.

news18-telugu
Updated: November 23, 2019, 8:44 AM IST
ఎయిర్‌పోర్టులో పేలిన విమానం టైరు... ఆ తర్వాత...
ఎయిర్‌పోర్టులో పేలిన విమానం టైరు... ఆ తర్వాత...
  • Share this:
Andhra Pradesh : ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. కాసేపట్లో స్పైస్ జెడ్ విమానం ల్యాండ్ కాబోతోందని. ప్రయాణికుల బంధువులంతా... విమానం కోసం ఆసక్తిగా చూస్తున్నారు. విమానంలోని ప్రయాణికులు కూడా తిరుపతి వచ్చేసింది అంటూ... అక్కడి కొండలు, ల్యాండ్‌స్కేప్‌ను విమానం కిటికీల్లోంచీ చూస్తున్నారు. అలా చూస్తుండగానే... రన్‌వే చేరువైంది. విమానం మెల్లగా ల్యాండవసాగింది. ఇంతలో ఢాం అని భారీ శబ్దం. విమానంలో కుదుపులు... ప్రయాణికుల గుండెల్లో అలజడులు. ఏం జరిగింది... వాట్ హాపెండ్... ఓ మైగాడ్... ఓమైగాడ్... గోవిందా..గోవిందా.. అంటూ టెన్షన్ వాతావరణం. అప్పుడు తెలిసింది. విమానం ల్యాండింగ్ సమయంలో.. టైరు పేలిపోయిందని. ఐతే... పైలట్‌కి చాలా అనుభవం ఉండటంతో... వంకరగా వెళ్లే విమానాన్ని గట్టిగా ప్రయత్నించి... రన్‌వే పైనే వెళ్లేలా చేశారు. మొత్తంగా పెను ప్రమాదం తప్పినట్లైంది. ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌ మీదుగా విమానం తిరుపతి వచ్చింది.


Pics : బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అనన్యా పాండే




ఇవి కూడా చదవండి :

మహారాష్ట్రలో హైడ్రామా... సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...

జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్

నిత్యానంద ఆచూకీ లభ్యం... ఆ దేశంలో...
Published by: Krishna Kumar N
First published: November 23, 2019, 8:44 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading