ఫణి తుఫాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వేలో రద్దయిన రైళ్ల వివరాలు..

ఫణి తుఫాన్ తీరాన్ని దాటినా.. ఆ ప్రభావం ఇంకా కొనసాగనుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది.

news18-telugu
Updated: May 3, 2019, 7:20 PM IST
ఫణి తుఫాన్ ఎఫెక్ట్.. దక్షిణ మధ్య రైల్వేలో రద్దయిన రైళ్ల వివరాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫణి తుఫాన్ తీరాన్ని దాటినా.. ఆ ప్రభావం ఇంకా కొనసాగనుంది. ఈ క్రమంలో రైల్వే శాఖ ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లను రద్దు చేసింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది.

4వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..

భువనేశ్వర్ - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్
మంగళూరు - సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
తిరుపతి - పూరీ ఎక్స్‌ప్రెస్

5వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..డిబ్రూగఢ్ - తాంబరం ఎక్స్‌ప్రెస్

6వ తేదీన రద్దయిన రైళ్ల వివరాలు..
ముజఫర్‌పూర్ - యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్

రైల్వే ట్రాక్ డబ్లింగ్ వల్ల కొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
మిర్జాపల్లి - కాచిగూడ పాసింజర్ రైలు (మే 3 నుంచి మే 9 వరకు)
మహబూబ్ నగర్ - మిర్జాపల్లి పాసింజర్ (కాచిగూడ నుంచి మిర్జాపల్లి వరకు రద్దు. మే 9 వరకు)
First published: May 3, 2019, 7:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading