ఏపీలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్.. పాకిస్తాన్‌తో లింకులు..?

విజయవాడలో ఏడుగురు ఏడుగురు నేవీ సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: December 20, 2019, 1:37 PM IST
ఏపీలో ఏడుగురు నేవీ సిబ్బంది అరెస్ట్.. పాకిస్తాన్‌తో లింకులు..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజయవాడలో ఏడుగురు ఏడుగురు నేవీ సిబ్బందిని ఇంటలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని వీరు పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్టుగా గుర్తించారు. పాక్ హవాలా వ్యాపారులతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. భారీ మొత్తంలో వీరి వద్ద నుంచి హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నిందితులను విజయవాడ కోర్టుకు తరలించారు. ప్రస్తుతం వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే
పనిలో ఇంటలిజెన్స్ అధికారులు ఉన్నారు. పాకిస్తాన్‌లోని నెట్‌వర్క్ లింకులను నిందితుల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: December 20, 2019, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading