Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆర్జిత సేవలకు ఎంత చెల్లించాలో తెలుసా?

Sabarimala | మండల దీక్ష సమయంలో అన్ని సేవలు పొందే అవకాశముండదు. చాలావరకు సేవలు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతాయి. కొన్ని సేవలకు అక్కడే టికెట్లు తీసుకోవచ్చు.

news18-telugu
Updated: November 26, 2019, 5:41 PM IST
Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆర్జిత సేవలకు ఎంత చెల్లించాలో తెలుసా?
Sabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆర్జిత సేవలకు ఎంత చెల్లించాలో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు బయల్దేరుతున్నారు. శబరిమల వెళ్లే భక్తులు పలు పూజా కార్యక్రమాల్లో, ఆర్జిత సేవల్లో పాల్గొనొచ్చు. అయితే ఆర్జిత సేవలకు వేర్వేరుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. శబరిమల ఆలయం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆర్జిత సేవల వివరాలున్నాయి. శబరిమలలో 57, పంపాలో 7 ఆర్జిత సేవలున్నాయి. భక్తులు వీటిలో పాల్గొనొచ్చు. అయితే మండల దీక్ష సమయంలో అన్ని సేవలు పొందే అవకాశముండదు. చాలావరకు సేవలు ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతాయి. కొన్ని సేవలకు అక్కడే టికెట్లు తీసుకోవచ్చు. మరి ఎన్ని రకాల ఆర్జిత సేవలున్నాయి? వాటికి ఎంత చెల్లించాలి? లాంటి వివరాలను తెలుసుకోండి.

శబరిమల ఆలయంలో ఆర్జిత సేవల వివరాలు



1. ఉషా పూజ- రూ.1000.00
2. శిఖర పూజ- రూ.2500.00
3. నిత్యపూజ- రూ.3000.00
4. అరవణ- రూ.80.00
5. అప్పోమ్- రూ.40.006. గణపతి హోమం- 300.00
7. భగవవతి సేవ- రూ.2000.00
8. పుష్పాభిషేకం- రూ.10000.00
9. కలభాభిషేకం- రూ.10000.00
10. అష్టాభిషేకం- రూ.5000.00
11. లక్షార్చన- రూ.10000.00 (పూజాసామాగ్రి భక్తులే తెచ్చుకోవాలి)
12. సహస్ర కలశం- రూ.50000.00
13. పడి పూజ- రూ.75000.00 (మండలం సమయంలో పడి పూజ ఉండదు)
14. ఉదయాస్తమాన పూజ- రూ.40000.00
15. ఉల్సవబలి- రూ.30000.00 (పూజాసామాగ్రి భక్తులే తెచ్చుకోవాలి)
16. ముఝుకప్పు- రూ.750.00
17. సహస్ర నామార్చన- రూ.50.00
18. అష్టోత్తరార్చన- రూ.30.00
19. తులాభారం- రూ.500.00
20. నెయ్యాభిషేకం (సింగిల్ ముద్ర)- రూ.10.00
21. విభూతి ప్రసాదం- రూ.25.00
22. వెల్ల నైవేద్యం- రూ.20.00
23. సర్కార పాయసం- 20.00
24. పంచామృతం (100 ml)- రూ.100.00
25. పంచామృతం (500 ml) అభిషేకం- రూ.100.00
26. అభిషేకం నెయ్యి (100 ml)- రూ.100.00
27. స్వయంవరార్చన- రూ.50.00
28. నవగ్రహ పూజ- రూ.250.00
29. గ్రహ పూజ- రూ.50.00
30. వల్సన్ నైవేద్యం- రూ.50.00
31. బంగారు ఆభరణాల పూజ- రూ.100.00
32. అయ్యప్ప చక్రం- రూ.200.00
33. మాల, వడి పూజ- రూ.20.00
34. నెల్పార- రూ.200.00
35. మల్జల్పార- రూ.300.00
36. నవగ్రహ నెయ్యి విలక్కు- రూ.100.00
37. విద్యారంభం- రూ.101.00
38. మాంజల్ కుంకుమ- రూ.40.00
39. మాలార్ నైవేద్యం- రూ.20.00
40. అదిమ- రూ.250.00
41. తంకా అంకి చర్త్- రూ.10000.00
42. సిల్వర్ అంకి చర్త్- రూ.5000.00
43. చోరూను- రూ.250.00
44. నామకరణం- రూ.100.00
45. పూజిచ మణి (పెద్దది)- రూ.100.00
46. పూజిచ మణి (చిన్నది)- రూ.50.00
47. నీరాజనం- రూ.100.00
48. ఉదయ చర్త్- రూ.25.00
49. ఉదయాడ నడక్కు వాయ్పు- రూ.25.00
50. మాంజల్ కుంకుమాభిషేకం- రూ.40.00
51. నగర్ పూజ- రూ.50.00
52. వర నైవేద్యం- రూ.20.00
53. సతృపుష్పాంజలి- రూ.500.00
54. హరిహరసూక్తశ్లోకార్చన- రూ.500.00
55. సతృసూక్తాంజలి- రూ.500.00
56. నెయ్యి విలక్కు- రూ.25.00
57. పుష్పాలంకారం- రూ.50000.00

పంపా దగ్గర ఆర్జిత సేవలు


01. గణపతి హోమం- రూ.300
02. చరదుజపం- రూ.15.00
03. అవల్ నైవేద్యం- రూ.50.00
04. వడమాల- రూ.200.00
05. మోదకం- రూ.50.00
06. అర్చన- రూ.25.00
07. కెత్తునీర- రూ.250.00

Vivo U20: ఆకట్టుకునే ఫీచర్లతో వివో యూ20... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Sabarimala Special Trains: తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ ఇవే

Sabarimala: శబరిమల వెళ్తే చేయకూడని పనులివే...

Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ముఖ్యమైన సూచనలు

 
First published: November 26, 2019, 5:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading